చిత్తాపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్తాపూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాగుల్బర్గా
లోక్‌సభ నియోజకవర్గంగుల్బర్గా

చిత్తాపూర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గుల్బర్గా జిల్లా, గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 రుద్రప్ప ఎస్ భారత జాతీయ కాంగ్రెస్
1957 విజయ దేవి రాఘవేందర్ రావు
1962
1967 ఆర్.నాగప్ప
1972 విజయ్ దేశాయ్
1978 ప్రభాకర్ తెల్కర్
1983 విశ్వనాథ్ పాటిల్ హెబ్బాళ్ జనతా పార్టీ
1985
1989 బాబు రావు చించనసూర్ భారత జాతీయ కాంగ్రెస్
1994
1999
2004 విశ్వనాథ్ పాటిల్ హెబ్బాళ్ జనతాదళ్
2008 మల్లికార్జున్ ఖర్గే భారత జాతీయ కాంగ్రెస్
వాల్మీకి నాయక్ భారతీయ జనతా పార్టీ
2013 ప్రియాంక్ ఎం. ఖర్గే భారత జాతీయ కాంగ్రెస్
2018[1]
2023[2]

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.