చిత్తూరు గ్రామీణ మండలం
స్వరూపం
చిత్తూరు గ్రామీణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన మండలం. దీని ప్రధాన కార్యాలయం చిత్తూరులో ఉంది. ఇది 2023 మే 8 న చిత్తూరు మండలాన్ని విభజించడం ద్వారా ఏర్పడింది.[1][2]
మండలంలోని గ్రామాలు
[మార్చు]- అనంతపురం
- అనగల్లు
- అనుపల్లె
- అయనవీడు
- అరతల
- అలుకూరుపల్లె
- ఎస్.వెంకటాపురం
- కుర్చివీడు
- కృష్ణాపురం
- గువ్వకల్లు
- చింతలగుంట
- తాళంబేడు
- తుమ్మింద
- తేనెబండ
- దిగువమాసపల్లె
- పచనపల్లె
- పలూరు
- పెద్దిసెట్టిపల్లె
- పెరుమాళ్ల ఖండ్రిగ
- బాకర నరసింగరాయని పేట
- ముత్తుకూరు
- వరదరాజులపల్లె
- వెంకటాపురం
- సిద్దంపల్లె
- సెట్టియప్పం తంగళ్
- 5-Venkatapuram
- 33-venkatapuram
మూలాలు
[మార్చు]- ↑ Government of Andhra Pradesh (2023-05-08). "Bifurcation of Chittoor Mandal into two Mandals i.e., Chittoor Urban Mandal and Chittoor Rural Mandal in Chittoor District - Final Notification". Andhra Pradesh Gazette (in English). Revenue (Lands-IV) Department, G.O.Ms.No.250. Retrieved 2026-03-12.
{{cite web}}: CS1 maint: unrecognized language (link) - ↑ "Bifurcation of Chittor mandal." AP Gazette. Retrieved 12 March 2026.