చిత్తూరు పట్టణ మండలం
స్వరూపం
చిత్తూరు పట్టణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మండలం. దీని ప్రధాన కార్యాలయం చిత్తూరులో ఉంది. ఇది 2023 మే 8న చిత్తూరు మండలాన్ని విభజించడం ద్వారా ఏర్పడింది.[1][2]
పట్టణాలు, గ్రామాలు
[మార్చు]- కట్టమంచి
- గొల్లపల్లె
- చిత్తూరు - (పురపాలక సంఘం)
- దొడ్డిపల్లె
- నరిగపల్లె
- బండపల్లె (194-Bandlapalle)
- మంగసముద్రం - (జనగణన పట్టణం)
- మాపాక్షి (పాక్షిక)
- మాపాక్షి
- మురకంబట్టు - (జనగణన పట్టణం)
- లక్ష్మాంబపురం
- Gandlapalle
- Greamspet
- Iruvaram
- Thimmasamudram
మూలాలు
[మార్చు]- ↑ Government of Andhra Pradesh (2023-05-08). "Bifurcation of Chittoor Mandal into two Mandals i.e., Chittoor Urban Mandal and Chittoor Rural Mandal in Chittoor District - Final Notification". Andhra Pradesh Gazette (in English). Revenue (Lands-IV) Department, G.O.Ms.No.250. Retrieved 2026-03-12.
{{cite web}}: CS1 maint: unrecognized language (link) - ↑ "Bifurcation of Chittor mandal." AP Gazette. Retrieved 12 March 2026.