చిత్తౌర్‌గఢ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్తౌర్‌గఢ్ జిల్లా
ఎగువ-ఎడమ నుండి సవ్యదిశలో: చిత్తోర్‌ఘర్ కోటలో సమీపంలోని ఆలయంతో కీర్తి స్తంభం, రాణి పద్మిని ప్యాలెస్, నగరిలోని దేవరియా బాలాజీ ఆలయం, చిత్తోర్‌గఢ్ నగరం యొక్క దృశ్యం, బరోలి దేవాలయాలు
చిత్తౌర్‌గఢ్ జిల్లా పటం
చిత్తౌర్‌గఢ్ జిల్లా పటం
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
Area
 • Total7,822 km2 (3,020 sq mi)
Population
 (2011)
 • Total15,44,338[1]
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో చిత్తౌర్‌గర్ జిల్లా ఒకటి. చిత్తౌర్‌గఢ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 10,856. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,802,656.జిల్లాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ జిల్లా పెద్ద పశ్చిమభాగం, చిన్న తూర్పు భాగంగా విభజించింది. పశ్చిమ భూభాగం తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రనికి చెందిన నీముచ్, మందసౌర్, రట్లం జిల్లాలు, దక్షిణ సరిహద్దులో ప్రతాప్‌గఢ్ జిల్లా, ఉదయపూర్ జిల్లా, రాజ్‌సమంద్ జిల్లా, ఉత్తర సరిహద్దులో భిల్వార జిల్లా ఉన్నాయి. జిల్లా తూర్పు భూభాగం ఉత్తర సరిహద్దులో భిల్వారా, బుంది, కోట జిల్లాలు, దక్షిణ, పశ్చిమ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ జిల్లాలు ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి: చిత్తోర్, రష్మి, గంగ్రర్, మొదలయిన, కపసన్, రవత్భత, దుంగ్ల, భదెసర్, బారి సద్రి, నింబహెర.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్తౌర్‌గఢ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

చారిత్రిక జనాభా[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19012,34,331—    
19112,88,969+2.12%
19213,08,082+0.64%
19313,52,415+1.35%
19414,17,574+1.71%
19514,72,109+1.24%
19615,71,327+1.93%
19717,14,436+2.26%
19819,21,629+2.58%
199111,04,610+1.83%
200113,30,360+1.88%
201115,44,338+1.50%
source:[3]

2011 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,544,392,[4]
ఇది దాదాపు. గాబన్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 323వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 193 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.09%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 970 [4]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 62.51%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

సరిహద్దులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Census2011 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. Decadal Variation In Population Since 1901
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301

వెలుపలి లింకులు[మార్చు]