Jump to content

చిత్రకూట్ జిల్లా

వికీపీడియా నుండి
చిత్రకూట్ జిల్లా
चित्रकूट
ఉత్తర ప్రదేశ్ పటంలో చిత్రకూట్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో చిత్రకూట్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుచిత్రకూట్
ముఖ్య పట్టణంచిత్రకూట్
Area
  మొత్తం
3,45,291 కి.మీ2 (1,33,318 చ. మై)
Population
 (2011)
  మొత్తం
9,90,626
  Density2.9/కి.మీ2 (7.4/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత66.52
  లింగ నిష్పత్తి879
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో చిత్రకూట్ జిల్లా (హిందీ:चित्रकूट जिला) ఒకటి. చిత్రకూట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3,45,291 చ.కి.మీ.[1]2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 990,626.

బార్‌గర్‌లోని కళాశాల

2011 గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా చిత్రకూట్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.మొదటి స్థానంలో మహోబా జిల్లా ఉంది..[2]

చరిత్ర

[మార్చు]

1997 మే 6 న బంద జిల్లా నుండి కర్వి, మౌ తాలూకాలు వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో జిల్లాకు " ఛత్రపతి షాహూజీ నగర్ " జిల్లా అని ఉండేది. తరువాత 1998 సెప్టెంబరు 4 న జిల్లా పేరును చిత్రకూట్ అని మార్చారు.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3] భరతదేశ సుదూర ప్రాంతాలలో ఒకటైన ఈ జిల్లాలో అభివృద్ధిపనులు జరగడంలో జాప్యం జరుగుతూనే ఉంది. .

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 990,626, [2]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 448 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 315 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 29.29%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 879: 1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 66.52%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Chitrakoot District Census 2011".
  2. 1 2 3 4 5 6 7 "District Census 2011". Census2011.co.in. 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30.
  3. 1 2 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. the original (PDF) నుండి 2012-04-05 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 27, 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". the original నుండి 2011-09-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. the original నుండి 2011-08-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30. Montana 989,415