చిత్రాంగద సింగ్
స్వరూపం
చిత్రాంగద సింగ్ | |
|---|---|
| జననం | 1976 ఆగస్టు 30 |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
| భాగస్వామి |
జ్యోతి రంధావా
(m. 2001; div. 2014) |
| పిల్లలు | 1 |
| కుటుంబం | దిగ్విజయ్ సింగ్ (పెద్దన్న), చిత్ర సర్వారా (వదిన ) |
చిత్రాంగద సింగ్ (జననం 30 ఆగస్ట్ 1976) భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటి. ఆమె 2005లో 'హజారోన్ ఖ్వైషీన్ ఐసీ' సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టి తొలి సినిమాలోని నటనకుగాను బాలీవుడ్ మూవీ అవార్డు - ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డును అందుకుంది.
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు |
|
మూలాలు | |
|---|---|---|---|---|---|
| 2005 | హజారోన్ ఖ్వైషీన్ ఐసి | గీతా రావు | సినిమా రంగప్రవేశం | ||
| కల్: ఎస్టర్డే అండ్ టుమారో | భావన దయాళ్ | ||||
| 2008 | సారీ భాయ్! | ఆలియా | |||
| 2011 | యే సాలి జిందగీ | ప్రీతి | |||
| దేశీ బాయ్జ్ | తాన్య శర్మ | ||||
| 2012 | జోకర్ | ఆమెనే | కాఫీరానా పాటలో స్పెషల్ అప్పియరెన్స్ | ||
| 2013 | కిర్చియాన్ | వేశ్య | సుధీర్ మిశ్రా తీసిన షార్ట్ ఫిల్మ్ | ||
| ఇంకార్ | మాయా లూత్రా | ||||
| ఐ, మీ ఔర్ మై | అనుష్క లాల్ | ||||
| 2014 | అంజాన్ | ఆమెనే | "సిరిప్పు ఎన్" పాటలో ; తమిళ సినిమా | ||
| 2015 | గబ్బర్ ఈజ్ బ్యాక్ | ఆమెనే | "ఆవో రాజా" పాటలో | ||
| 2017 | మున్నా మైఖేల్ | డ్యాన్సింగ్ స్టార్ న్యాయమూర్తి | అతిధి పాత్ర | ||
| 2018 | సూర్మ | నిర్మాత | |||
| సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3 | సుహాని | ||||
| బజార్ | మందిరా కొఠారి | ||||
| 2020 | ఘూమ్కేతు | ఆమెనే | అతిధి పాత్ర | ||
| 2021 | బాబ్ బిశ్వాస్ | మేరీ బిస్వాస్ | జీ5 ఓటీటీలో | [1] | |
| 2023 | గ్యాస్‌లైట్ | రుక్మిణి సింగ్ గైక్వాడ్ | |||
| 2024 | ఖేల్ ఖేల్ మెయిన్ | కాదంబరి కపూర్ | అతిధి పాత్ర | ||
| 2025 | హౌస్‌ఫుల్ 5 | మాయ | |||
| పరిక్రమ | రూపా | ఇండో - ఇటాలియన్ చిత్రం | |||
| టిబిఎ | రాత్ అకేలి హై 2 † | టిబిఎ | చిత్రీకరణ |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనికలు | రెఫ్(లు) |
|---|---|---|---|---|
| 2018 | డిఐడి లిల్ మాస్టర్స్ 4 | న్యాయమూర్తి | టీవీ రంగప్రవేశం | [2] |
వెబ్ సిరీస్
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | పాత్ర | ఓటీటీ వేదిక | ఇతర విషయాలు | మూలాలు |
|---|---|---|---|---|---|
| 2022 | మోడరన్ లవ్: ముంబై | లతిక | అమెజాన్ ప్రైమ్ | తొలి వెబ్ సిరీస్ | [3] |
అవార్డులు
[మార్చు]| సంవత్సరం | సినిమా | అవార్డు | విభాగం |
|---|---|---|---|
| 2006 | హజారోన్ ఖ్వైషీన్ ఐసి | బాలీవుడ్ మూవీ అవార్డు | ఉత్తమ మహిళా అరంగేట్రం |
మూలాలు
[మార్చు]- ↑ "BOB BISWAS: ABHISHEK BACHCHAN, CHITRANGADA SINGH LOOKS DIFFERENT ON THE SETS". PTC Panjab (in ఇంగ్లీష్). 28 November 2020. Retrieved 10 December 2020.
- ↑ "Chitrangda Singh to debut on TV as a Judge with DID Li'l Masters Season 4". Bollywood Hungama. 13 February 2018.
- ↑ "Modern Love Mumbai trailer: From millennial love to same-sex love, a show on different shades of love". The Indian Express. 28 April 2022.