చిత్రాషి రావత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రాషి రావత్
జననం (1989-11-29) 1989 నవంబరు 29 (వయసు 34)
వృత్తి
 • హాకీ క్రీడాకారిణి
 • నటి
క్రియాశీల సంవత్సరాలు2007-ప్రస్తుతం

చిత్రాషి రావత్ (జననం 29 నవంబర్ 1989) భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్, జాతీయ అథ్లెట్.[1] [2] [3] [4]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా భాష పాత్ర ఇతర విషయాలు మూలాలు
2007 చక్ దే! ఇండియా హిందీ కోమల్ చౌతాలా [5] [6]
2008 ఫ్యాషన్ హిందీ షోము [7]
2009 లక్ హిందీ షార్ట్ కట్ [8]
2011 యే దూరియన్ హిందీ నిక్కి [9]
2012 తేరే నాల్ లవ్ హో గయా హిందీ ధని
2012 ప్రేమ్ మయీ హిందీ సృష్టి
2015 బ్లాక్ హోమ్ హిందీ మిర్చి [10] [11]
2015 హోగయా దిమాఘ్ కా దాహీ హిందీ సారా
TBA మాన్‌సూన్ ఫుట్‌బాల్ హిందీ [12]

టెలివిజన్[మార్చు]

షో పేరు   పాత్ర ఛానెల్ మూలాలు
సబ్సే ఇష్టమైన కౌన్ హోస్ట్
ఇస్ జంగిల్ సే ముఝే బచావో
FIR ఇన్‌స్పెక్టర్ జ్వాలాముఖి చౌతాలా [13] [14]
కామెడీ సర్కస్ 2
తు మేరా హీరో రజనిగంధ [15] [16]
శంకర్ జైకిషన్ 3 ఇన్ 1 సింపుల్ కపూర్ [17]

అవార్డులు[మార్చు]

సంవత్సరం అవార్డులు విభాగం మూలాలు
2008 స్టార్ స్క్రీన్ అవార్డు సహాయ పాత్రలో ఉత్తమ నటి [18]

మూలాలు[మార్చు]

 1. "Chitrashi Rawat's next is a web series". timesofindia.indiatimes.com. 21 February 2019.
 2. "Zee Comedy Show set to tickle the funny bone, to launch this weekend". timesofindia.indiatimes.com. 30 July 2021.
 3. "It's football time for 'Chak De!' girls". timesofindia.indiatimes.com. 10 June 2018.
 4. "Acting, poetry and storytelling at this manch". timesofindia.indiatimes.com. 5 October 2018.
 5. "10 years of Chak De! India: The girls recall their best moments with Shah Rukh Khan". hindustantimes.com. 9 August 2017.
 6. "Chak De! India clocks 12 years". tribuneindia.com. 12 August 2019.
 7. "Exclusive! Chitrashi Rawat on 12 years of 'Fashion': Priyanka Chopra made me feel comfortable, important and equal". timesofindia.indiatimes.com. 29 October 2020.
 8. "Chitrashi had hard time shooting for Luck". indiatoday.in. 23 July 2009.
 9. "Yeh Dooriyan". Bollywoodhunga.com. 28 May 2016.
 10. "I am a performer, not heroine: Chitrashi Rawat". indanexpress.com. 23 March 2015.
 11. "Chitrashi Rawat is a teekhi mirchi in Black Home". timesofindia.indiatimes.com. 10 April 2015.
 12. "After A Decade, Chak De Girls Sagarika Ghatge & Chitrashi Rawat Reunite For 'Monsoon Football'". indiatimes.com. 8 June 2018.
 13. "'Chak De' girl Chitrashi to play Jwalamukhi Chautala in 'FIR'". news18.com. 6 March 2013.
 14. "Jwalamukhi Chautala turns into a ghost in 'F.I.R.'". business-standard.com. 14 June 2013.
 15. "Chitrashi: I have to straighten my curly mop to not look modern". timesofindia.indiatimes.com. 26 May 2015.
 16. "Actress Chitrashi Rawat to enter Tu Mera Hero". bollywooddhamaka.in. 5 June 2015.
 17. "Chak De actress Chitrashi Rawat to play female protagonist in Shankar Jai Kishan- 3 in 1". timesofindia.indiatimes.com. 4 August 2017.
 18. "Chak De India". filmbeat.com

బయటి లింకులు[మార్చు]