చినబాబు
Jump to navigation
Jump to search
చినబాబు | |
---|---|
దర్శకత్వం | ఎ.మోహన్ గాంధి |
రచన | పరుచూరి సోదరులు (కథ/మాటలు) |
స్క్రీన్ ప్లే | ఎ.మోహన్ గాంధి |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | అక్కినేని నాగార్జున, అమల, మాగంటి మురళీమోహన్, రావు గోపాలరావు, మోహన్ బాబు |
ఛాయాగ్రహణం | పి.ఎస్. ప్రకాష్ |
కూర్పు | కె.ఎ. మార్తాండ్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 6 మే 1988 |
సినిమా నిడివి | 146 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చినబాబు 1988, మే 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయిడు నిర్మాణ సారథ్యంలో[2] ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన[3] ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అమల అక్కినేని, రావు గోపాలరావు, మోహన్ బాబు, మాగంటి మురళీమోహన్ ప్రధాన పాత్రలలో నటించగా,[4] కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[5] ఈ చిత్రం పసతై పేరుతో తమిళంలోకి అనువాదమయింది.[6]
నటవర్గం
[మార్చు]- అక్కినేని నాగార్జున (వేణు గోపాల్)
- అమల అక్కినేని (మధు)
- రావు గోపాలరావు (ముక్కామల చక్రపాణి)
- మోహన్ బాబు (సున్నం చిన్నారావు)
- మాగంటి మురళీమోహన్ (రామారావు)
- నూతన్ ప్రసాద్ (రాయుడు)
- శివకృష్ణ (శివం)
- శుభలేఖ సుధాకర్ (సత్యం)
- చలపతిరావు తమ్మారెడ్డి
- సుత్తివేలు (పర్వతాలు)
- బ్రహ్మానందం (పానకాలు)
- గుండు హనుమంతరావు
- టెలిఫోన్ సత్యనారాయణ (ఐజి)
- తాతా అప్పారావు (మంత్రి)
- ధమ్
- రాజ్యలక్ష్మి (లక్ష్మి)
- మాలాశ్రీ (పూర్ణ)
- కాకినాడ శ్యామల (దుర్గమ్మ)
- మమత (పార్వతమ్మ)
- చంద్రిక (జయ)
సాంకేతికవర్గం
[మార్చు]- కళ: జి.వి.సుబ్బారావు
- నృత్యాలు: కె.ఎస్.రాఘురం
- పోరాటాలు: విజయన్
- కథ, సంభాషణలు: పరుచూరి సోదరులు
- పాటలు: వేటూరి సుందరరామ్మూర్తి
- గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, పి.సుశీల, ఎస్.పి.శైలజ
- కూర్పు: కెఎ మార్తాండ్
- ఛాయాగ్రహణం: పి.ఎస్ ప్రకాష్
- సంగీతం: చక్రవర్తి
- నిర్మాత: డి.రామానాయుడు
- దర్శకుడు: ఎ. మోహన గాంధీ
- నిర్మాణ సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]చినబాబు | ||||
---|---|---|---|---|
సినిమా by | ||||
Released | 1989 | |||
Genre | పాలు | |||
Length | 22:03 | |||
Label | ఏవియం ఆడియో | |||
Producer | చక్రవర్తి | |||
కె. చక్రవర్తి chronology | ||||
|
ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించగా, వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఏవియం ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[7]
ఎస్. | పాట పేరు | సింగర్స్ | పొడవు |
---|---|---|---|
1 | "చిక్కింది చక్కనైనా" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:03 |
2 | "చూ మంతర్" | ఎస్పీ బాలు | 4:46 |
3 | "దమ్ముంటే కాస్కో" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:15 |
4 | "శుభస్య శీఘ్రంగా" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:29 |
5 | "ఇది ప్రళయ ప్రళయ నాట్యం" | పి. సుశీల | 4:26 |
మూలాలు
[మార్చు]- ↑ "Chinababu (overview)". IMDb.
- ↑ "Chinababu (Production)". The Cine Bay. Archived from the original on 2021-09-21. Retrieved 2020-08-19.
- ↑ "Chinababu (Review)". Nth Wall. Archived from the original on 14 June 2015. Retrieved 19 August 2020.
- ↑ "Chinababu (Star Cast)". Pluz Cinema. Archived from the original on 16 June 2016. Retrieved 19 August 2020.
- ↑ "Chinababu". Filmi Beat.
- ↑ https://www.youtube.com/watch?v=Ug8N4XqLqVg
- ↑ "Chinababu (Songs)". Cine Radham. Archived from the original on 2016-03-04. Retrieved 2020-08-19.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- 1988 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- అక్కినేని నాగార్జున సినిమాలు
- రామానాయుడు నిర్మించిన సినిమాలు
- 1988 తెలుగు సినిమాలు
- సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు
- రావు గోపాలరావు నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- మురళీమోహన్ నటించిన సినిమాలు
- నూతన్ ప్రసాద్ నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- మాలాశ్రీ నటించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- పరుచూరి బ్రదర్స్ సినిమాలు
- సుత్తి వేలు నటించిన సినిమాలు