చిన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన్న [ cinna ] chinna. తెలుగు adj. Small, little, short, young, mean, trifling, insignificant, narrow: disgraceful. ముఖము చిన్నచేసుకొను to be ashamed, to be downcast or sorrowful. Junior, Younger, smaller. చిన్నచూపు humiliation, scorn. దేవుడు చిన్నచూపు చూస్తే యెవరేమి చేయవచ్చును when God withdraws his favour what can man do? చిన్న ఆకురాయి chinna-ākurāyi. n. The Blackheaded Cuckoo-Shrike, Campophaga sykesi. (F.B.I.) చిన్నకారు chinna-kāru. n. Childhood, youth. చిన్నకారు పిల్లలు young children. చిన్నతనము chinna-tanamu. n. Infancy: littleness, smallness. Disgrace, dishonor. ఇందువల్ల కులమునకంతా చిన్నతనము వచ్చినది this is a disgrace to the whole caste. చిన్నది chinnadi. n. A little one. A girl, a lass. ఈ చిన్నది అతని భార్య this girl is his wife. పెద్ద చిన్నది the eldest daughter; or, a grown girl.

చిన్ని [ cinni ] chinni. [Tel. an intensive of చిన్న.] adj. Little, Pretty మనోజ్ఞమైన. చిన్నిఆకుచెట్టు chinni-āku-cheṭṭu. n. The Birchleaved Acalypha, Acalypha fruticosa. (Watts.) చిన్నిచూపు chinni-ṭsūpu. n. Humiliation, looking downcast or foolish. చిన్నిదము a small flower చిన్నపువ్వు, gold బంగారు. చిన్నిపువు a kind of ornament, or, a salutation నమస్కృతి.

"https://te.wikipedia.org/w/index.php?title=చిన్న&oldid=2558073" నుండి వెలికితీశారు