చిన్న ఓరంపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన్న ఓరంపాడు, వైఎస్ఆర్ జిల్లా, ఓబులవారిపల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 108. యస్.టీ.డీ.కోడ్ = 08566. [1]

చిన్న ఓరంపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం ఓబులవారిపల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516 105
ఎస్.టి.డి కోడ్


  • ఈ గ్రామములోని పాలకొండ్రాయల డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం బీ.కాం చదువుచున్న

విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైనారు. వారు ఎం.వెంకటేశ్వర్లు, న్యామతుల, జాఫర్, మునిరాజు, మణికంఠ అను ఐదుగురు.[2]

  • ఈ గ్రామంలోని పాలకొండ్రాయల డిగ్రీ కళాశాలలోని విద్యార్థులు 2018 ఆగస్టు 28 న నేపాల్ లోని

బూత్ వాల్ ఆస్రర మైదానంలో జరిగిన అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటలో గెలుపొందారు. దీనితో వీరు, 2013 సెప్టెంబరు 20 నుండి కర్నాటకలోనూ, గోవాలోనూ జరుగు అంతర్జాతీయ పోటీలకు, మరియొక సారి వెళ్ళే అవకాశం వచ్చింది.[3]

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి ముక్కా సరస్వతి, సర్పంచిగా ఎన్నికైనారు.[4]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 9,930 - పురుషుల సంఖ్య 5,020 - స్త్రీల సంఖ్య 4,910 - గృహాల సంఖ్య 2,388

మూలములు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఈనాడు కడప సెప్టెంబరు 18, 2013. 11వ పేజీ.
  3. ఈనాడు కడప సెప్టెంబరు 21, 2013. 5వ పేజీ.
  4. ఈనాడు కడప; జనవరి-7,2014; 5వ పేజీ.చిన్న ఓరంపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం ఓబులవారిపల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 9,930
 - పురుషుల సంఖ్య 5,020
 - స్త్రీల సంఖ్య 4,910
 - గృహాల సంఖ్య 2,388
పిన్ కోడ్ 516108
ఎస్.టి.డి కోడ్ 08566

మూలాలు[మార్చు]