చిన్న కథలు (విశ్వనాథ సత్యనారాయణ)
Jump to navigation
Jump to search
విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్నో చిన్న కథలు రచనలు చేసారు. అందులో కొన్నిటిని ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకంలో విశ్వనాథ 1923 నుండి 1960 మధ్య కాలంలో రాసిన 31 కథలు ఉన్నాయి. ప్రతి కథకీ వీలైనంత వరకూ ఎప్పుడు, ఎక్కడ ప్రచురణ అయిందో వివరాలు ఇచ్చారు.
కథలు వస్తు పరంగా, కథనం పరంగా కూడా వైవిధ్యంగా ఉంటాయి.
- భావనా సిద్ధి: “భావనా సిద్ధి” మొదటి కథ – భార్యా భర్తల మధ్య ఒక విషయం గురించిన కాంపిటీషన్ గురించి.
- ఉరి[2]
- ఏంచెయ్యాలి?
- కపర్ది
- జీవుడి యిష్టము (కధానిక)
- “తిరోధానము” కథ అయితే బెంగాలీ వాళ్ళు విశ్వనాథ ని పూని తెలుగులో రాయించినట్లు ఉంది.
- “నీ రుణం తీర్చుకున్నా” కరుణ రసం ప్రధానంగా ఉంటుంది.
- . “పరిపూర్తి”, “పుణ్య ప్రేమము” – భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాల నేఫథ్యంలో సాగిన కథలు.
- “రాజు”, “పరిశోధకులు” కథల్లో చక్కటి హాస్యం, వ్యంగ్యం ఉన్నాయి.
- “జూ” కథ కూడా వ్యంగ్యంతో ఉంటుంది.
- “మాక్లీ దుర్గంలో కుక్క” కొంచెం సిద్ధాంతాలూ అవీ నేరుగా కథాంశంలో భాగంగా చర్చించిన కథ. ఆసక్తికరంగా ఉంటుంది.
- “ఇంకొక విధము” కథ :
- “ముగ్గురు బిచ్చగాళ్ళు” కథ. అన్నింటిలోకి పెద్ద కథే కానీ, చివరిదాకా అదొక రకమైన ఉత్కంఠను కలిగిస్తుంది.
మూలాలు, వనరులు
[మార్చు]- ↑ "విశ్వనాథ చిన్న కథలు". పుస్తకం (in ఇంగ్లీష్). 2017-06-07. Retrieved 2020-08-28.
- ↑ "ఉరి". Archived from the original on 2017-08-26. Retrieved 2017-02-24.