చిన్మయ మిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్మయ మిషన్
దస్త్రం:Chinmaya Mission Logo.jpg
చిన్మయ మిషన్ చిహ్నము
రకంఆధ్యాత్మిక సంస్థ[1]
స్థాపించిన తేదీ1951
స్థాపకులుస్వామి చిన్మయానంద సరస్వతి
ప్రధాన కార్యాలయం
 • 300 కేంద్రాలు
సేవా పరిధిప్రపంచ వ్యాప్తంగా
ఆదర్శ వాక్యంఎక్కువ సమయంలో ఎక్కువ మందికి ఎక్కువ సంతోషాన్ని ఇవ్వడం

చిన్మయ మిషన్ అనేది ఒక హిందూ ఆధ్యాత్మిక సంస్థ. ఇది వేదాంతాలను, ఉపనిషత్లు , భగవద్గీతను, తనను తాను తెలుసుకోవడాలను ముందుకు తీసుకువెళ్తుంది. వేదాంత గురువు అయిన స్వామి చిన్మయనంద సరస్వతి 1953 లో చిన్మయ మిషన్ను స్థాపించారు[2]. చిన్మయ మిషన్ కు 1994-2017 వరకు స్వామి తేజోమయానంద అధ్యక్షుడుగా ఉన్నారు.

ఆశ్రమాలు[మార్చు]

చిన్మయ విద్యాలయ, పాలక్కాడ్, కేరళ
 1. సందీపనీ సాధనలయ, ముంబై
 2. చిన్మయ తపోవన్ ట్రస్ట్, సిద్దబరి
 3. చిన్మయ సందీపనీ, కర్ణాటక
 4. చిన్మయ సందీపనీ, కొల్లాపూర్, మహారాష్ట్ర
 5. చిన్మయ గార్డెన్స్, కోయంబత్తూర్
 6. తపోవన్ కుటి, ఉత్తర్కాషి
 7. చిన్మయ విభూతి, కొల్వాన్, పూణే
 8. చిన్మయ కృష్ణాలయ, పియెర్సీ, సిఎ, యుఎస్ఎ
 9. శారదాసన్నిధి, మంగళూరు, కర్ణాటక
 10. సిడ్నీ, (ఎన్.సి.డబ్యు), ఆస్ట్రేలియా
 11. చిన్మయారణ్యం, యల్లాయపల్లి, ఆంధ్రప్రదేశ్
 12. చిన్మయ మిషన్, సిక్కిం సెంటర్ ఆశ్రమం
 13. భారతదేశంలోని మధ్యప్రదేశ్ లోని భోపాల్ వద్ద చిన్మయ మిషన్
 14. గుజరాత్ లోని అహ్మదాబాద్ వద్ద పరంధామ్  ఆశ్రమం
 15. చిన్మయ మిషన్ అవంతిక. ఆన్ అర్బోర్, అ.సం.రా

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Chinmaya Mission". Chinmaya Mission Of Los Angeles. Chinmaya Official Website. Archived from the original on 21 April 2017. Retrieved 30 April 2017.
 2. http://www.chinmayamission.com/

బాహ్య లంకెలు[మార్చు]