Coordinates: 17°43′30″N 83°20′00″E / 17.725102°N 83.333265°E / 17.725102; 83.333265

చిన్న వాల్తేరు

వికీపీడియా నుండి
(చిన వాల్తేరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చిన వాల్తేరు
మహా విశాఖ నగర పరిధిలోని ఒక ప్రాంతం
చిన వాల్తేరు మార్గంలోని విశాఖ మ్యూజియం
చిన వాల్తేరు మార్గంలోని విశాఖ మ్యూజియం
చిన వాల్తేరు is located in Visakhapatnam
చిన వాల్తేరు
చిన వాల్తేరు
చిన వాల్తేరు
Coordinates: 17°43′30″N 83°20′00″E / 17.725102°N 83.333265°E / 17.725102; 83.333265
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
Government
 • Typeస్థానిక స్వపరిపాలన
 • Bodyమహా విశాఖ నగర పాలక సంస్థ
భాష
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (టైం జోన్)
ప్రాంతీయ ఫోన్ కోడ్
530017

చిన వాల్తేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం నగర తీరప్రాంతంలోని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన ప్రాంతం.ఇది నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి సుమారు 5 కి.మీ.దూరంలో ఉంది.[1] చిన వాల్తేరు బంగాళాఖాతం సముద్రతీరానికి దగ్గరగా ఉంది.సందర్శకుల దర్శించే విశాఖ మ్యూజియం, విక్టరీ ఎట్ సీ మెమోరియల్, బీచ్ రోడ్డు వంటి అనేక ముఖ్యమైన ప్రాంతాలు చిన వాల్తేరులో ఉన్నాయి. [2]

రవాణా సౌకర్యాలు[మార్చు]

ఎపియస్‌ఆర్‌టిసి రవాణా మార్గాలు

మార్గం సంఖ్య ప్రయాణం మొదలయ్యే స్టేషన్ చివర స్టేషన్ ప్రయాణించే మార్గం
14 వెంకోజీపాలెం పాత తపాలా కార్యాలయం రోడ్డు అప్పుఘర్, చిన వాల్తేరు, సిరిపురం, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్డు
210 రవీంద్ర నగర్ గంట్యాడ హెచ్‌బి కాలనీ హనుమంతువాక, అప్పుఘర్, ఎంవిపి కాలనీ, పెడవాల్తేరు, సిరిపురం, ఆర్కె బీచ్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, కాన్వెంట్, సింధియా, మల్కాపురం, న్యూ గాజువాక, పెడగంట్యాడ

మూలాలు[మార్చు]

  1. "location". Times of India. 24 September 2017. Retrieved 23 September 2017.
  2. "about". New Indian Express. 16 September 2017. Retrieved 21 September 2017.

వెలుపలి లంకెలు[మార్చు]