చిన సిర్లం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చిన సిర్లం, శ్రీకాకుళం జిల్లా, రేగిడి ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామము.[1]. ఇది రాజాం నుండి పాలకొండ వెల్లే దారలో వుంటుంది. సుమారు 1500 మంది జనాభా ఇచ్చట నివసిస్తున్నారు. ఈ గ్రామము నందు ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. చిన్న మరియు సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు మరియు పరిశ్రమలందు పని చేసే కూలీలు ఇచ్చట జీవిస్తారు.

చిన సిర్లం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం రేగిడి ఆమదాలవలస
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,649
 - పురుషుల సంఖ్య 823
 - స్త్రీల సంఖ్య 826
 - గృహాల సంఖ్య 399
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,649 - పురుషుల సంఖ్య 823 - స్త్రీల సంఖ్య 826 - గృహాల సంఖ్య 399

మూలాలు[మార్చు]



http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

"https://te.wikipedia.org/w/index.php?title=చిన_సిర్లం&oldid=1860982" నుండి వెలికితీశారు