చిప్పబత్తుల సంపత్ కుమార్
స్వరూపం
చిప్పబత్తుల సంపత్ కుమార్ | |
---|---|
జననం | చిప్పబత్తుల సంపత్ కుమార్ జూలై 4, 1977 ![]() |
నివాస ప్రాంతం | ఊటూరు, మనాకొండూర్ మండలం, తెలంగాణ |
వృత్తి | కథా రచయిత |
చిప్పబత్తుల సంపత్ కుమార్ ( జననం: జూలై 4, 1977 ) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1]
బాల్యం
[మార్చు]ఈయన 1977, జూలై 4 న కరీంనగర్ జిల్లాలోని మనాకొండూర్ మండలంలోని ఊటూరు గ్రామంలో జన్మించారు.
కథా సంపుటాలు
[మార్చు]కథలు
[మార్చు]- సప్తవర్ణాల ఉష
- నేస్తమా ఏడిపించకే నన్నిలా
- ఎత్తుకు పోయారు
మూలాలు
[మార్చు]- ↑ చిప్పబత్తుల సంపత్ కుమార్. "రచయిత: చిప్పబత్తుల సంపత్ కుమార్". kathanilayam.com. Retrieved 28 February 2018.[permanent dead link]