చిరంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Chirang జిల్లా

চিৰাং জিলা
దేశంభారతదేశం
రాష్ట్రంAssam
ముఖ్య పట్టణంKajalgaon
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుKokrajhar
 • శాసనసభ నియోజకవర్గాలు1. Sidli (ST), 2. Bijni
విస్తీర్ణం
 • మొత్తం1,169.9 కి.మీ2 (451.7 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం4,54,208
 • సాంద్రత390/కి.మీ2 (1,000/చ. మై.)
జాలస్థలిఅధికారిక జాలస్థలి

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో చిరంగ్ జిల్లా (అస్సామీ: চিৰাং জিলা) ఒకటి. 2011 అనుసరించి అస్సాం రాష్ట్రంలో జనసంఖ్యా పరంగా చిరంగ్ 2వ స్థానంలో ఉందని తెలుస్తుంది. మొదటి స్థానంలో దిమా హసాయో జిల్లా ఉంది.[1]

చరిత్ర[మార్చు]

బోడోలాండ్ జిల్లాలలో చిరంగ్ నూతనంగా ఏర్పాటు చేయబడింది. 2004లో బొంగైగావ్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి చిరంగ్ జిల్లా ఏర్పాటు చేయబడింది. .[2]

పేరు వెనుక చరిత్ర[మార్చు]

గారో భాషలో " చి" అంటే నీరు, " రంగ్ " అంటే సంపద. వాస్తవానికి ఈ పదం భూటాన్ దేశంలోని ట్సిరంగ్ జిల్లా పేరును అనుసరించబడిందని భావిస్తున్నారు.

అభయారణ్యం[మార్చు]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 481,818,[1]
ఇది దాదాపు. సురినేం దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 547 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 244 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.26%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 999:1000,[1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 64.71%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

1990లో చిరంగ్ జిల్లాలో 500చ.కి.మీ వైశాల్యంలో మనస్ నేషనల్ పార్క్ ఏర్పాటు చేయబడింది. .[4] ఈ పార్కును జిల్లా ఇతర 4 జిల్లాలతో పంచుకుంటుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Suriname 491,989 July 2011 est. line feed character in |quote= at position 9 (help); Cite web requires |website= (help)
  4. Indian Ministry of Forests and Environment. "Protected areas: Assam". Retrieved September 25, 2011. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=చిరంగ్&oldid=2351672" నుండి వెలికితీశారు