చిరంజీవ
స్వరూపం
| చిరంజీవ | |
|---|---|
| దర్శకత్వం | అభినయ కృష్ణ |
| స్క్రీన్ ప్లే | ఎం.ఆర్ |
| కథ | అభినయ కృష్ణ |
| నిర్మాత | రాహుల్ అవుదొడ్డి సుహాసినీ రాహుల్ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | రాకేష్ ఎస్. నారాయణ్ |
| కూర్పు | సాయి మురళి |
| సంగీతం | అచ్చు రాజమణి |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 7 నవంబర్ 2025 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
చిరంజీవ 2025లో విడుదలైన తెలుగు సినిమా. ఆహా ఒరిజినల్ ఫిల్మ్, స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించిన ఈ సినిమాకు అభినయ కృష్ణ దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 2న,[1] ట్రైలర్‌ను అక్టోబర్ 27న విడుదల చేయగా,[2] సినిమా నవంబర్ 7న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- రాజ్ తరుణ్[3]
- కుషిత కల్లపు
- రాజా రవీంద్ర
- రచ్చ రవి
- శ్రీరంజని
- అమిత్ భార్గవ్
- నవీన్ సామ్సన్
- సంజయ్ కృష్ణ
- సుబ్బరాయ శర్మ
- రాహుల్ అవుదొడ్డి
- ప్రభావతి
- దివ్య
- జయ నాయుడు
- కిరీటి
- నల్ల శ్రీధర్ రెడ్డి
- సత్తన్న
- రామచంద్ర
- జబర్దస్త్ నవీన్
- జబర్దస్త్ అప్పారావు
- టేస్టీ తేజ
- జబర్దస్త్ ఇమాన్యుయెల్
మూలాలు
[మార్చు]- ↑ "రాజ్ తరుణ్ మైథలాజికల్ థ్రిల్లర్ 'చిరంజీవ' - టీజర్ వచ్చేసింది... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?". ABP Desam. 2 October 2025. Retrieved 5 November 2025.
- ↑ "ఓటీటీలోకి రాజ్ తరుణ్ 'చిరంజీవ'.. ట్రైలర్ రిలీజ్". Eenadu. 27 October 2025. Retrieved 5 November 2025.
- ↑ "మరో సారి.. ఓటీటీ బాట పట్టిన రాజ్ తరుణ్". Chitrajyothy. 27 October 2025. Retrieved 5 November 2025.