Jump to content

చిరంజీవ్ రావు

వికీపీడియా నుండి
చిరంజీవ్ రావు

పదవీ కాలం
2019 – 2024
ముందు రణధీర్ సింగ్ కప్రివాస్
తరువాత లక్ష్మణ్ సింగ్ యాదవ్
నియోజకవర్గం రేవారి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

చిరంజీవ్ రావు హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో రేవారి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

చిరంజీవ్ రావు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 ఎన్నికలలో రేవారి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్‌పై 1,317 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ యాదవ్ చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు. లక్ష్మణ్ సింగ్ యాదవ్‌కు 83747 ఓట్లు రాగా, చిరంజీవ్ రావుకు 54978 ఓట్లు వచ్చాయి.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. TV9 Bharatvarsh (2024). "Chiranjeev Rao INC Candidate Election Result 2024 LIVE: Haryana रेवाड़ी सीट विधानसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Rewari". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  4. "Haryana Election Result : रेवाड़ी में इस बार फेल हुए लालू यादव के दामाद चिरंजीवी राव, BJP के लक्ष्मण सिंह ने हराया". 8 October 2024. Retrieved 6 November 2024.
  5. The Times of India (9 October 2024). "In seat father won 5 times, Chiranjeev loses to BJP". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.