Jump to content

చిరుతపులి (అయోమయ నివృత్తి)

వికీపీడియా నుండి
(చిరుత నుండి దారిమార్పు చెందింది)

పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన కొన్ని ప్రజాతుల జంతువుల్ని తెలుగులో చిరుతపులులు లేదా చిరుతలు అంటారు.

చిరుతపులి అనబడే జంతువులు

[మార్చు]
  • లెపర్డ్ (panthera pardus) - సాధారణంగా తెలుగులో చిరుతపులి అనబడే జంతువు. ఇది చీతాల కంటే పులులు, సింహాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఇది పులులు, సింహాలతో కలిపి ఉన్న పాంతెరా జాతికి చెందింది.
  • చీతా (Acinonyx jubatus) - అసినోనిక్స్ జాతిలో ఉనికిలో ఉన్న ఒకే ఒక్క జీవి. భారతదేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి.