చిరువోలులంక ఉత్తరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిరువోలులంక ఉత్తరం
—  రెవిన్యూ గ్రామం  —
చిరువోలులంక ఉత్తరం is located in Andhra Pradesh
చిరువోలులంక ఉత్తరం
చిరువోలులంక ఉత్తరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°06′38″N 80°53′36″E / 16.110494°N 80.893391°E / 16.110494; 80.893391
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 3,781
 - పురుషులు 1,932
 - స్త్రీలు 1,888
 - గృహాల సంఖ్య 1,164
పిన్ కోడ్ 521125
ఎస్.టి.డి కోడ్ 08671

చిరువోలులంక ఉత్తరం, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో మాచవరం, మోపిదేవిలంక, మోపిదేవి, వెంకటాపురం, మోదుమూడి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, ఘంటసాల

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయతీ, 11-అక్టోబరు, 1957 లో ఏర్పడింది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ప్రసన్న మల్లేశ్వరస్వామివారి ఆలయo[మార్చు]

  1. ఈ ఆలయంలో [కార్తీకమాసం]], మంగళవారం నాడు, లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించెదరు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు.

శ్రీ నందీశ్వర విగ్రహం[మార్చు]

ఉత్తర చిరువోలులంక కృష్ణా ఇసుకతిన్నెల మధ్యలో, ఉత్తరచిరువోలులంక, కోసూరువారిపాలెం, మేళ్ళమర్తిలంక, దక్షిణచిరువోలులంక గ్రామాలమధ్య, ఈ విగ్రహప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా సాగినది.

గ్రామదేవత శ్రీ గుర్రాలమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, వైశాఖపౌర్ణమి, వైభవంగా నిర్వహించెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3820.[1] ఇందులో పురుషుల సంఖ్య 1932, స్త్రీల సంఖ్య 1888, గ్రామంలో నివాసగృహాలు 1164 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1017 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.