చిలకలపాలెం (ఎచ్చెర్ల)

వికీపీడియా నుండి
(చిలకపాలెం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చిలకపాలెం లేదా చిలకలపాలెం, శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలానికి చెందిన గ్రామము.[1]

చిలకలపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం ఎచ్చెర్ల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,162
 - పురుషుల సంఖ్య 3,068
 - స్త్రీల సంఖ్య 3,094
 - గృహాల సంఖ్య 1,548
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం జాతీయ రహాదారి నెంబరు 5 మీద ఉన్నది. శ్రీకాకుళంనుండి విశాఖపట్నం,రాజాం, చీపురుపల్లి,విజయనగరం బొబ్బిలి వెళ్ళు అన్ని బస్సులు చిలకపాలెం మీదుగా వెళ్ళును.ఈ గ్రామానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషను పొందూరు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 6,162 - పురుషుల సంఖ్య 3,068 - స్త్రీల సంఖ్య 3,094 - గృహాల సంఖ్య 1,548

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11