చిలక తోటకూర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చిలక తోటకూర
Amaranthus viridis.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: మూస:Taxonomy/nobreak
విభాగం: మూస:Taxonomy/nobreak
తరగతి: మూస:Taxonomy/nobreak
క్రమం: మూస:Taxonomy/nobreak
కుటుంబం: మూస:Taxonomy/nobreak
జాతి: మూస:Taxonomy/nobreak
ప్రజాతి: మూస:Taxonomy/nobreak
ద్వినామీకరణం
అమరాంథస్ విరిడిస్
లి.

చిలక తోటకూర లేదా చిలక కూర (లాటిన్ Amaranthus viridis) ఒక విధమైన ఔషధ మొక్క. దీనిని కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో ఆకుకూరగా వాడతారు.

లక్షణాలు[మార్చు]

  • చిన్నగట్లు గాడులు గల ఉపశాఖలతో సాగిలబడి లేదా నిటారుగా పెరిగే గుల్మం.
  • ఉపాంతరహిత అగ్రంతో అండాకారంలో అమరివున్న చిన్న సరళ పత్రాలు.
  • గ్రీవస్థ లేదా అగ్రస్థ కంకుల్లో విచ్ఛిన్నంగా అమరిన చిన్న పుష్పాలు.