చిలిపి వయసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిలిపి వయసు
(తెలుగు_సినిమాలు_1980)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ఎ.ఖాజా
నిర్మాణం విజయలక్ష్మి, కె.టి.రమణి
కథ ఎం.ఎ.ఖాజా
చిత్రానువాదం ఎం.ఎ.ఖాజా
తారాగణం సుధాకర్,
రాధిక,
మీరా,
మాదాల రంగారావు,
కాంతారావు,
పద్మనాభం
సంగీతం శంకర్‌గణేశ్
గీతరచన రాజశ్రీ,
అప్పలాచార్య
సంభాషణలు రాజశ్రీ
ఛాయాగ్రహణం బాలు
నిర్మాణ సంస్థ జయపద్మా మూవీస్
భాష తెలుగు

పదిమందిలో కలుపుగోలుగా తిరిగే యువతిని చెడిపోయిన దానిగా పదిమంది భావిస్తారు. ఆధునికంగా ఉండడం చెడిపోవడం కాదు. ఉత్తమత్వం అనేది ఆయా వ్యక్తుల సంస్కారం మీద ఆధార పడి ఉంటుంది అనే విషయం ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమాలో అల్లరి పిల్లగా రాధిక, నిండుగా పమిట కప్పుకుని గడుసరిగా తెరచాటున తిరిగే అమ్మాయిగా మీరా నటించారు[1].

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఎడిటర్ (1979-12-01). "చిలిపి వయసు". జ్యోతి మాసపత్రిక. 17 (11): 107–109. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 8 January 2015.