చిల్లర మొగుడు అల్లరి కొడుకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిల్లర మొగుడు అల్లరి కొడుకు
దర్శకత్వంరేలంగి నరసింహారావు
రచనశంకరమంచి పార్థసారథి (మాటలు)
స్క్రీన్ ప్లేరేలంగి నరసింహారావు
నిర్మాతఅల్లాడ సత్యనారాయణ
తారాగణంచంద్రమోహన్,
జయసుధ,
సుత్తివేలు
ఛాయాగ్రహణంయం. నాగేంద్రకుమార్
కూర్పుబి. కృష్ణంరాజు
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయిలక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
120 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

చిల్లర మొగుడు అల్లరి కొడుకు 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ సాయిలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై అల్లాడ సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్ , జయసుధ, సుత్తివేలు నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించాడు.[2]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు. వెన్నెలకంటి, జొన్నవిత్తుల పాటలు రాశారు.[3][4]

  1. ఏమండోయ్ వచ్చారా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ
  2. తింగరబుచ్చి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ
  3. జనవరి ఒకటిన - మిన్మిని
  4. ఎర్రటోపి ఓడు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  5. అల్లిబిల్లి పాట పాడే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ

మూలాలు

[మార్చు]
  1. "Chillara Mogudu Allari Koduku 1992 Telugu Movie". MovieGQ. Retrieved 27 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Chillara Mogudu Allari Koduku 1992 Telugu Movie Cast Crew". MovieGQ. Retrieved 27 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Chillara Mogudu Allari Koduku 1992 Telugu Movie Songs". MovieGQ. Retrieved 27 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Chillara Mogudu Allari Koduku Songs". Naa Songs. 2016-04-20. Archived from the original on 2021-04-27. Retrieved 27 April 2021.

ఇతర లంకెలు

[మార్చు]