చివుకుల అప్పయ్యశాస్త్రి
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
చివుకుల అప్పయ్యశాస్త్రి సంస్కృతాంధ్ర పండితులు మరియు పత్రికా సంపాదకులు.
వీరు సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరణ కోసం పరితపించారు. వీరు "దివ్యవాణి" అనే ఆధ్యాత్మిక వారపత్రికను నడిపారు. సంస్కృతం నుండి గర్గ భాగవతాన్ని ఉదాత్తమైన రసవంతమైన శైలిలో తెలుగులోకి అనువదించారు. శ్రాద్ధ ప్రక్రియ అర్ధవంతమని వీరు సప్రమాణంగా నిరూపించారు. దీనిపట్ల ప్రజలకు ప్రత్యయాన్ని కలిగించుటకై తీవ్రంగా కృషిచేశారు. వీరు "వేంకటేశ విన్నపాలు" అను శతకమును రచించారు.