చీపురుపల్లి
స్వరూపం
| చీపురుపల్లి | |
| — రెవిన్యూ గ్రామం — | |
|
|
|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | విజయనగరం |
| మండలం | |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 535 128 |
| ఎస్.టి.డి కోడ్ | |
చీపురుపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన జనగణన పట్టణం.[1]
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 3 ఆదివారం నుండి. మూడు రోజులపాటు నిర్వహించబడుతున్నది.[2] ఆలయకమిటీ ఛైర్మన్ జి.వాసుదేవరావు అమ్మవారికి తొలిపూజ జరిపి జాతరను ప్రారంభించారు. ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ప్రభలు కట్టుకుని మేళతాళాలతో ఆలయానికి తరలి వచ్చారు.
శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం చీపురుపల్లి శాసనసభా నియోజకవర్గం లో చూడండి.
- చీపురుపల్లి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి మరియు గుర్ల మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 63,408 - పురుషులు 31,498 - స్త్రీలు 31,910
