చుప్కే చుప్కే రాత్ దిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"చుప్కే చుప్కే రాత్ దిన్"
Single by
సంగీత శైలిగౙల్
పాట నిడివి7:59
పాట రచయిత(లు)మౌలానా హస్రత్ మోహనీ

చుప్కే చుప్కే రాత్ దిన్ ఒక సుప్రసిద్ద గజల్. 1982 లో విడుదలైన బీ.ఆర్.చోప్రా హిందీ చిత్రం నికాహ్ .[1]లో ఈ గీతాన్ని ప్రముఖ గాయకుడు గులాం అలి తన మృదు మధుర గానంతో పాడి దీనికి ప్రాణం పోశాడు.[2][3]. అలాగే ఈ గజల్ ను ఆశాభోంస్లే, జగ్జీత్ సింగ్ లాంటి మేటి కలాకారులూ పాడారు.

ఈ పాట చిత్రీకరణను ఇక్కడ చూడవచ్చును.

గులాం అలీ గజల్ ప్రోగ్రాం హైదరాబాదు, 2007
దస్త్రం:Nikaah.JPG
నికాహ్ చిత్రం
చుప్కే, చుప్కే రాత్ దిన్ ఆఁసూ బహానా యాద్ హై
హమ్ కొ అబ్-తక్ ఆషికీ కా వో ౙమానా యాద్ హై ....
తుఝ్ సె మిల్-తే హీ వొ కుఛ్ బేబాక్ హోజానా మెరా
ఔర్ తెరా, దాఁతోఁ మేఁ వో ఉంగ్లీ దబానా యాద్ హై ....
చోరి చోరి హమ్ సె తుమ్ ఆ కర్ మిలే థే జిస్ జగహ్
ముద్దతేఁ గుజ్-రీఁ పర్ అబ్ తక్ వో ఠికానా యాద్ హై ....
ఖీంచ్ లేనా వో మెరా పర్దే కా కోనా దఫ్-అతన్
ఔర్ దుపట్టే సే తెరా వో ముఁహ్ ఛుపానా యాద్ హై ....
దోపహర్ కీ దూప్ మేఁ మేరే బులానే కే లియే
వో తెరా కోఠే పే నంగే పాఁవ్ ఆనా యాద్ హై ....
బా-హజారాఁ ఇజ్తెరాబ్-ఓ-సద్-హజారాఁ ఇష్తియాక్
తుఝ్ సె వో పహలే పహల్ దిల్ కా లగానా యాద్ హై ....
జాన్ కర్ సోతా తుఝే వో ఖ్వాసే పాబోసీ మెరా
ఔర్ తెరా ఠుకరా కె సర్ వొ ముస్కురానా యాద్ హై ....
తుఝ్ కొ జబ్ తన్హా కభీ పానా తొ అజ్ రాహె-లిహాజ్
హాల్-ఎ-దిల్ బాతోఁ హీ బాతోఁ మే జతానా యాద్ హై ....
జబ్ సివా మేరే తుమ్హారా కోయి దీవానా న థా
సచ్ కహో క్యా తుమ్ కొ భీ వో కార్-ఖానా యాద్ హై ....
గైర్ కీ నజరోఁ సె బచ్ కర్ సబ్ కీ మర్జీ కే ఖిలాఫ్
వో తెరా చోరీ ఛుపే రాతోఁ కొ ఆనా యాద్ హై ....
ఆగయా గర్ వస్ల్ కీ షబ్ భీ కహీఁ జిక్ర్-ఏ-ఫిరాఖ్
వో తెరా రో రో కె భీ ముఝ్ కో రులానా యాద్ హై ....
దేఖ్-నా ముఝ్ కో జో బర్జస్తా తో సౌ సౌ నాజ్ సే
జబ్ మనా లేనా తో ఫిర్ ఖుద్ రూఠ్ జానా యాద్ హై ....
బేరుకీ కే సాథ్ సున్-నా దర్ద్-ఎ-దిల్ కీ దాస్తాఁ
వో కలాయీ మేఁ తెరా కంగన్ ఘుమానా యాద్ హై ....
వక్త్-ఎ-రుఖ్సత్ అల్విదా కా లఫ్జ్ కెహ్నే కే లియే
వో తెరే సూఖే లబోఁ కా థర్-థరానా యాద్ హై....
బావజూద్-ఏ ఇద్దఆ-ఎ ఇత్తఖా హస్రత్ ముఝే
ఆజ్ తక్ అహద్-ఏ-హవస్ కా వో ఫసానా యాద్ హై....

మూలాలు[మార్చు]

  1. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చుప్కే చుప్కే రాత్ దిన్ పేజీ
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-04. Retrieved 2014-02-02.
  3. Nikah: Soundtrack ఇంటర్నెట్ మూవీ డేటాబేసు.