చూషకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చూషకము (ఆంగ్లం Sucker) కొన్ని రకాల జీవులు అతిధేయిని అతుక్కోవడానికి ఉపయోగించే శరీరభాగము. ఇవి జలగ మరియు కొన్ని ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందిన వానిలో కనిపిస్తాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=చూషకము&oldid=2272801" నుండి వెలికితీశారు