Coordinates: 17°41′52″N 83°17′47″E / 17.697766°N 83.296371°E / 17.697766; 83.296371

చెంగల్ రావు పేట (విశాఖపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెంగల్ రావు పేట
సమీపప్రాంతం
చెంగల్ రావు పేట is located in Visakhapatnam
చెంగల్ రావు పేట
చెంగల్ రావు పేట
విశాఖట్నం నగర పటంలో చెంగల్ రావు పేట స్థానం
Coordinates: 17°41′52″N 83°17′47″E / 17.697766°N 83.296371°E / 17.697766; 83.296371
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
Vehicle registrationఏపి-31

చెంగల్ రావు పేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని పురాతన ప్రాంతాలలో ఒకటి.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలోని ఈ ప్రాంతం ద్వారకా బస్ స్టేషన్ నుండి సుమారు 4 కి.మీ.ల దూరంలో ఉంది.[2]

భౌగోళికం[మార్చు]

ఇది 17°41′52″N 83°17′47″E / 17.697766°N 83.296371°E / 17.697766; 83.296371 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.[3]

గురించి[మార్చు]

విశాఖపట్నం నగరంలోని ప్రధాన నివాస కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ఓల్డ్ మునిసిపల్ ఆఫీస్, టౌన్ హాల్ విశాఖపట్నం, రీడింగ్ రూమ్, గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ వంటి అనేక పాత స్మారక చిహ్నాలు ఉన్నాయి.[4]

రవాణా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చెంగల్ రావు పేట మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, పూర్ణా మార్కెట్, యారాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, మర్రిపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

మూలాలు[మార్చు]

  1. "Chegalrao Peta Locality". www.onefivenine.com. Retrieved 18 May 2021.
  2. "introduction". maps of india. 15 August 2015. Retrieved 18 May 2021.
  3. "Chengal Rao Peta, Port Area, Visakhapatnam Port Locality". www.onefivenine.com. Retrieved 18 May 2021.
  4. "about". the hindu. 16 September 2018. Retrieved 18 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 18 May 2021.