చెంబన్ వినోద్ జోస్
చెంబన్ వినోద్ జోస్ | |
|---|---|
ఒక కార్యక్రమంలో వినోద్ | |
వినోద్ జోస్[1] 1976 మే 24 అంగమలి, కేరళ, భారతదేశం | |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
| Spouses | |
| పిల్లలు | 1 |
| బంధువులు | ఉల్లాస్ చెంబన్ (సోదరుడు) |
చెంబన్ వినోద్ జోస్ (జననం 24 మే 1976) భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. ఆయన ప్రధానంగా మలయాళ చిత్రాలలో పని చేస్తాడు. వినోద్ జోస్ వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్.[3] ఆయన క్యారెక్టర్ నాయుడిగా 50కి పైగా సినిమాలలో నటించాడు.
చెంబన్ వినోద్ జోస్ ఆమెన్ (2013), తమర్ పదార్ (2014), సప్తమశ్రీ తస్కరహా (2014), ఐయోబింటే పుస్తకం (2014), కోహినూర్ (2015), ఒరు సెకండ్ క్లాస్ యాత్ర (2015), చురులి (2021), విక్రమ్ (2022) సినిమాలలో తన నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సినీ జీవితం
[మార్చు]చెంబన్ వినోద్ జోస్ 2010లో విడుదలైన నాయకన్ సినిమాతో నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2017లో అంగమలీ డైరీస్ తో స్క్రీన్ రైటర్‌గా అరంగేట్రం చేసాడు. ఆయన 2018లో స్వాతంత్ర్యం అర్ధరాత్రియిల్ కు సహ నిర్మాతగా వ్యవహరించాడు. వినోద్ జోస్ 2018లో ఈ.మా.యౌ సినిమాలో ప్రధాన పాత్ర పోషించినందుకు 49వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| † (**) | ఇంకా విడుదల కాని సినిమా లేదా టీవీ నిర్మాణాలను సూచిస్తుంది. |
నటుడిగా
[మార్చు]- ప్రత్యేకంగా చెప్పకపోతే అన్ని సినిమాలు మలయాళ భాషలో ఉన్నాయి .
| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2010 | నాయకన్ | శరవణన్ | |
| 2011 | సిటీ ఆఫ్ గాడ్ | మారుత్ | |
| బాంబే మార్చి 12 | ఫిరోజ్ | ||
| కలెక్టర్ | ఇక్బాల్ | ||
| 2012 | ఫ్రైడే | పడవ డ్రైవర్ దేవస్సి | |
| ఆర్డినరీ | ఇన్స్పెక్టర్ బెన్నీ ఇడికుల | ||
| 2013 | కిలి పోయి | స్మగ్లర్ | |
| ఆమెన్ | పైలక్కుట్టి | ||
| 5 సుందరికల్ | జోషి | విభాగం: ఆమి | |
| కాంచి | పెరాచన్ | [4] | |
| కదల్ కదన్ను ఒరు మాతుకుట్టి | సమీర్ | ||
| ఉత్తర 24 కాథం | ముస్తఫా | ||
| కూట్టతిల్ ఓరల్ | వేలు | ||
| 2014 | హ్యాపీ జర్నీ | అంబి | |
| మసాలా రిపబ్లిక్ | పెరుంబవూర్ అజయన్ | ||
| వాయై మూడి పెసవుమ్ | సాల్సా కుట్టన్ | ||
| తమర్ పదర్ | ట్యూబ్ లైట్ మని | ||
| సప్తమశ్రీ తస్కరః | మార్టిన్ | ||
| ఇయోబింటే పుస్తకం | దిమిత్రి | [5] | |
| ఒరు కొరియన్ పదం | పీతాంబరన్ | ||
| 2015 | ఆడు ఓరు భీగర జీవియను | హైరేంజ్ హక్కెం | |
| ఓరు సెకండ్ క్లాస్ యాత్ర | మారన్ | ||
| ఓన్నం లోక మహాయుద్ధం | అల్తాఫ్ | ||
| చంద్రెట్టన్ ఎవిదేయ | జనన్ | ||
| నీ-నా | కరి ఆయిల్ | ||
| డబుల్ బ్యారెల్ | డీజిల్ | ||
| ఉరుంబుకల్ ఉరంగరిల్లా | బెన్నీ | ||
| కోహినూర్ | నికోలస్ | ||
| లార్డ్ లివింగ్‌స్టోన్ 7000 కండి | ప్రొఫెసర్ ఎన్. నీలకందన్ | ||
| చార్లీ | మథాయ్ / పాథ్రోస్ | ||
| 2016 | పావాడా | ఫాదర్ కట్టిపరంబన్ | |
| దర్వింటే పరిణామం | డార్విన్ | ||
| కాళి | చక్కర షాజీ | ||
| శిఖామణి | శిఖామణి | ||
| ఒప్పాం | ఆనందన్ ఆర్, సిఐ | ||
| ఒరే ముఖం | ఏసీపీ అశోక్ చంద్ర ఐపీఎస్ | ||
| 2017 | అంగమలీ డైరీస్ | అతనే (అతిథి పాత్ర) | స్క్రిప్ట్ రచయిత కూడా[6] |
| జార్జెట్టన్స్ పూరం | పీటర్ మథాయ్ | ||
| వర్ణ్యతిల్ ఆశంక | విల్సన్ | ||
| త్రిస్శివపేరూర్ క్లిప్తం | డేవిడ్ పౌలీ | ||
| విలన్ | డివైఎస్పీ ఇక్బాల్ | తెలుగులో పులిజూదం | |
| వెలిపడింటే పుస్తకం | కాక్కా రమేషన్ | ||
| 2018 | స్వతంత్ర్యం అర్ధరాత్రియిల్ | దేవస్సి | |
| ఈ.మా.యౌ | ఈషి | ||
| మారడోనా | మార్టిన్ | ||
| గోలి సోడా 2 | తిల్లై | తమిళ సినిమా | |
| డాకిని | మాయన్ | ||
| లూటీ | కన్నడ సినిమా | ||
| 2019 | పోరింజు అండ్ జోస్ | పుతన్‌పల్లి జోస్ | |
| జల్లికట్టు | వర్కీ | ||
| పుజిక్కడకన్ | శామ్యూల్ | ||
| 2020 | ట్రాన్స్ | ఐజాక్ థామస్ | |
| 2021 | చురులి | ఆంటోనీ | |
| భీమంటే వాళి | మహర్షి | ||
| అజగజంతరం | అలియన్ | ||
| 2022 | విక్రమ్ | జోస్ | తమిళ సినిమా |
| తల్లుమాలా | ఒమేగా బాబు | అతిధి పాత్ర | |
| పత్తొంపతాం నూట్టాండు | కాయంకుళం కొచ్చున్ని | ||
| గురువు | మణి | ||
| చట్టంబి | జాన్ | [7] | |
| 2023 | రోమంచామ్ | సయ్యద్ | [8] |
| బూమరాంగ్ | SI జయదేవన్ | [9] | |
| నీలవెలిచం | రావియేట్టన్ | [10] | |
| సులైఖా మంజిల్ | సమీర్ | [11] | |
| నల్ల నిలవుల్ల రాత్రి | ఇరుంబన్ | [12] | |
| కింగ్ ఆఫ్ కొత్త | రంజిత్ భాయ్ | [13] | |
| పులిమడ | SI అశోకన్ | [14] | |
| ఆంటోనీ | ఫాదర్ పాల్ కట్టకాయం | [15] | |
| 2024 | అంచక్కల్లకొక్కన్ | నాదవరంబన్ పీటర్ | [16] |
| అలంగు | అగస్టీన్ | తమిళ చిత్రం[17] | |
| 2025 | ప్రవీణ్కూడు షప్పు | సుని | [18] |
| గెట్-సెట్ బేబీ | సిఐ రహీం అబ్దుల్ రౌథర్ | [19] | |
| ఇది మజా కాట్టు | [20] | ||
| తలైవన్ తలైవి | అరసంగం | తెలుగులో సార్ మేడమ్ | |
| టిబిఎ | అన్‌లాక్ † | టిబిఎ | ప్రకటించబడింది |
స్క్రీన్ రైటర్‌గా
[మార్చు]| సంవత్సరం | పేరు | దర్శకుడు |
|---|---|---|
| 2017 | అంగమలీ డైరీస్ | లిజో జోస్ పెల్లిస్సేరి |
| 2021 | భీమంటే వాళి | అష్రఫ్ హంజా |
నిర్మాతగా
[మార్చు]| సంవత్సరం | పేరు | దర్శకుడు | గమనికలు |
|---|---|---|---|
| 2018 | స్వతంత్ర్యం అర్ధరాత్రియిల్ | టిను పప్పచన్ | బి.సి. జోషి, లిజో జోస్ పెల్లిస్సేరీలతో కలిసి నిర్మించారు. |
| 2019 | తమాషా | అష్రఫ్ హంజా | సమీర్ తాహిర్ , షైజు ఖలీద్, లిజో జోస్ పెల్లిస్సేరీలతో కలిసి నిర్మించారు . |
| జల్లికట్టు | లిజో జోస్ పెల్లిస్సేరి | ఓ.థామస్ పనికర్, లిజో జోస్ పెల్లిస్సేరీలతో కలిసి నిర్మించారు | |
| 2021 | చురులి | ||
| భీమంటే వాళి | అష్రఫ్ హంజా | ఆషిక్ అబు, రిమా కల్లింగల్ తో కలిసి నిర్మించారు[21] | |
| 2023 | సులైఖా మంజిల్ | సుబీష్ కన్నంచెరి, సమీర్ కారత్ లతో కలిసి నిర్మించారు[22] | |
| 2024 | అంచక్కల్లకొక్కన్ | ఉల్లాస్ చెంబన్ | అబ్బాస్ పుతుపరంబిల్, సజిన్ అలీ పులక్కల్ & హంజా తిరునావయ తో కలిసి నిర్మించారు[23] |
మూలాలు
[మార్చు]- ↑ "Chemban Vinod: A comedian who never disappoints". onmanorama.com. 2015-05-25. Retrieved 2024-02-18.
- ↑ "Malayalam actor Chemban Vinod Jose ties the knot amid lockdown". 28 April 2020.
- ↑ Archived 4 నవంబరు 2014 at the Wayback Machine Mathrubhumi Show Guru Video
- ↑ Palicha, Paresh. "Review: Kaanchi falls short of expectations". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2023-03-07.
- ↑ Times of India entertainment News
- ↑ Angamaly Diaries Wiki page
- ↑ "Chattambi to release on September 23". The New Indian Express. 13 September 2022. Retrieved 2023-04-18.
- ↑ "'Romancham' Twitter review: Netizens hail Soubin Shahir starrer horror comedy film". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-02-05.
- ↑ "Samyuktha starrer 'Boomerang' gets a release date". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-02-21.
- ↑ ANI (2023-04-07). "Aashiq Abu directorial 'Neelavelicham': Official trailer gets launched". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-04-20.
- ↑ "Sulaikha Manzil makers release new song". Cinema Express (in ఇంగ్లీష్). 11 March 2023. Retrieved 2023-04-20.
- ↑ "'Nalla Nilavulla Rathri' movie review: Murphy Devassy's directorial debut fails to live up to its interesting premise". The Hindu (in Indian English). 2023-06-30. ISSN 0971-751X. Retrieved 2023-07-23.
- ↑ "King of Kotha promo introduces key characters of the Dulquer Salmaan starrer, watch video". The Indian Express (in ఇంగ్లీష్). 23 June 2023. Retrieved 2 October 2023.
- ↑ ANI (19 August 2023). "Teaser of Joju George, Aishwarya Rajesh starrer 'Pulimada' out". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 15 October 2023.
- ↑ Devasankar, S. (9 October 2023). "Joshiy's Antony: Joju George, Kalyani Priyadarshan starrer teaser to be unveiled with Thalapathy Vijay's Leo". Pinkvilla (in ఇంగ్లీష్). Archived from the original on 16 అక్టోబరు 2023. Retrieved 24 October 2023.
- ↑ Features, C. E. (2024-03-05). "Trailer of Chemban Vinod Jose-Lukman Avaran's Anchakkallakokkan out". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2024-03-05.
- ↑ Kumar, Akshay (2024-12-11). "Alangu Trailer: Story of labourers caught in inter-state strife". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2024-12-24.
- ↑ Santhosh, Vivek (2025-01-12). "Audio launch of Basil Joseph and Soubin Shahir's Pravinkoodu Shappu to take place on this date". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-01-16.
- ↑ Madhu, Vignesh (2025-01-30). "Unni Mukundan's Get-Set Baby release date out". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-02-02.
- ↑ Features, C. E. (2020-12-31). "New year special poster of Idi Mazha Kaattu released". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-02-27.
- ↑ "ഭീമന്റെ വഴിയില് കുഞ്ചാക്കോ ബോബന്, കൗതുകമുണര്ത്തുന്ന ഫസ്റ്റ് ലുക്ക്". 27 December 2020.
- ↑ "Lukman, Anarkali lead Ashraf Hamza's next 'Sulaikha Manzil'". The New Indian Express. 15 February 2023. Retrieved 2023-04-30.
- ↑ "Lukman, Chemban lead Ullas Chemban's 'Anchakkallakokkan'". The New Indian Express. 15 March 2024. Retrieved 2024-07-06.[permanent dead link]