చెన్నూర్‌ (మంచిర్యాల జిల్లా)

వికీపీడియా నుండి
(చెన్నూర్‌ (మంచిర్యాల) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

చెన్నూర్‌, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా. చెన్నూర్ మండలానికి చెందిన గ్రామం.[1]

చెన్నూర్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాదు
మండలం చెన్నూర్‌
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 504201
ఎస్.టి.డి కోడ్


గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 54,692 - పురుషులు 27,286 - స్త్రీలు 27,406

వ్యవసాయం, పంటలు[మార్చు]

చెన్నూర్లో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 2031 హెక్టార్లు, రబీలో 8847 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[2]

చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం[మార్చు]

దేవాలయాలు[మార్చు]

  1. అగస్త్యేశ్వర స్వామి దేవాలయం.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 216

వెలుపలి లంకెలు[మార్చు]