చెన్నూర్ మండలం (మంచిర్యాల జిల్లా)
Jump to navigation
Jump to search
చెన్నూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, చెన్నూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°48′50″N 79°43′00″E / 18.814018°N 79.716568°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల జిల్లా |
మండల కేంద్రం | చెన్నూర్ |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 54,692 |
- పురుషులు | 27,286 |
- స్త్రీలు | 27,406 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.03% |
- పురుషులు | 62.66% |
- స్త్రీలు | 41.39% |
పిన్‌కోడ్ | 504201 |
చెన్నూర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 348 చ.కి.మీ. కాగా, జనాభా 54,692. జనాభాలో పురుషులు 27,286 కాగా, స్త్రీల సంఖ్య 27,406. మండలంలో 14,225 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బుద్దారం
- సంకరం
- కన్నేపల్లి
- శివలింగాపూర్
- అక్కపల్లి
- చింతపల్లి
- చెన్నూర్
- యెల్లక్కపేట్
- కిష్టంపేట్
- కాంభోజిపేట్
- లింగంపల్లి
- సుద్దల్
- భమ్రవుపేట్
- కథెర్సాల
- నారాయన్పూర్
- దుగ్నేపల్లి
- రాయిపేట్
- అంగరాజ్పల్లి
- కాచన్పల్లి
- గంగారం
- అస్నాద్
- కొమ్మెర
- సుందర్సాల
- నరసక్కపేట్
- పొక్కూర్
- చాకెపల్లి
- పొన్నారం
- సోమన్పల్లి
- నాగాపూర్
- బీర్వెల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.