చెన్నై - తిరుపతి మెమో రైలు
Appearance
సారాంశం | |
---|---|
రైలు వర్గం | మెమో రైలు |
తొలి సేవ | జనవరి 1, 2010 |
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | మూర్ మార్కెట్ కాంప్లెక్స్ (MMCC) |
ఆగే స్టేషనులు | 25 |
గమ్యం | తిరుపతి (TPTY) |
ప్రయాణ దూరం | 147 కి.మీ. (91 మై.) |
రైలు నడిచే విధం | ప్రతిరోజు [a] |
రైలు సంఖ్య(లు) | 66015/66014 |
సదుపాయాలు | |
శ్రేణులు | సాధారణం |
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | ఆన్-బోర్డు క్యాటరింగ్ ఈ-క్యాటరింగ్ |
చూడదగ్గ సదుపాయాలు | ఐసిఎఫ్ బోగీలు |
వినోద సదుపాయాలు | లేదు |
బ్యాగేజీ సదుపాయాలు | లేదు |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 2 |
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ |
వేగం | 37 km/h (23 mph),విరామములతో సరాసరి వేగం |
మూర్ మార్కెట్ కాంప్లెక్స్ - తిరుపతి మెమో భారతదేశంలో దక్షిణ రైల్వే జోన్ నకు చెందిన ఒక మెమో ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది. ఇది మూర్ మార్కెట్ కాంప్లెక్స్, తిరుపతి మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 66015/66014 రైలు నంబర్లతో నడుపబడుతోంది.[1] ఈ మెమో రైలు 2013 రైల్వే బడ్జెట్లో ప్రకటించబడింది.[2]
సర్వీస్
[మార్చు]- రైలు నం.66015 / మూర్ మార్కెట్ కాంప్లెక్స్ - తిరుపతి మెమో రైలు సగటున 37 కిలోమీటర్ల / గంటకు వేగంతోను, 4గం.లలో, 147 కిమీ దూరం ప్రయాణిస్తుంది.
- రైలు నం.66014 / తిరుపతి - మూర్ మార్కెట్ కాంప్లెక్స్ మెమో రైలు సగటున 34 కిలోమీటర్ల / గంటకు వేగంతోను, 4గం. 15 ని.లలో, 147 కిమీ దూరం ప్రయాణిస్తుంది.
మార్గం , హల్ట్స్
[మార్చు]రైలు యొక్క ముఖ్యమైన విరామములు:
కోచ్ మిశ్రమం
[మార్చు]ఈ రైలు ప్రామాణిక ఐసిఎఫ్ బోగీలు కలిగినది. దీని గరిష్ఠ వేగం 110 కెఎంపిహెచ్ ఉంటుంది. రైలులో 6 కోచ్‌లు ఉన్నాయి:
- 6 సాధారణ (జనరల్) బోగీలు
డైరెక్షన్ రివర్సల్
[మార్చు]రైలు దాని దిశను 1 సారి మార్చుకుంటుంది:
నోట్స్
[మార్చు]- ↑ Runs seven days in a week for every direction.
See also
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "South Central Railway gets many projects in Railway Budget 2013". Deccan Chronicle. 26 February 2013. Archived from the original on 1 మార్చి 2013. Retrieved 20 మే 2018.
- ↑ "Rail Budget 2013: Andhra Pradesh to get 8 express trains, 4 new lines". The Times of India. 27 February 2013. Archived from the original on 2013-03-02. Retrieved 2018-05-20.