చెన్న కృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"చెన్న కృష్ణయ్య" మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి వనపర్తి సంస్థానంలో ఆస్థాన కవిగా ఉండేవాడు. క్రీ. శ. 1737 ప్రాంతానికి చెందినవాడు. భారత, భాగవత కథలతో "యాదవ భారతీయం" అను ద్వర్థి కావ్యాన్ని రచించాడు. వనపర్తి సంస్థానాధిపతులు ఈ గ్రంథాన్ని ముద్రించారు.[1].

మూలాలు[మార్చు]

  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-34