చెముడుగుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"చెముడుగుంట" శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 524 320.

  • చెముడుగుంట గ్రామానికి చెందిన శ్రీ బాలు సురేశ్, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేయుచున్నారు. ఈయన తన స్వగ్రామంలో తను చదువుకున్న పాఠశాలను మరచిపోకుండా, పాఠశాల అభివృద్ధికి, లక్ష రూపాయల విలువచేసే శుద్ధజల యంత్రాన్ని అందజేసి పాఠశాల ఋణాన్ని తీర్చుకున్నారు. [1]

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి,16 డిసెంబరు,2013.2వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.