చెవిలో పువ్వులు పెట్టుకోవడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Merge-arrow.svg
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని సామెతలు - చ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

కొంత మంది ముసలి వారికి భక్తి ఎక్కువై చెవిలో పువ్వులు లేదా నుదుటి మీద పంగనామాలు పెట్టుకుంటారు. వారు మనంత చదువుకున్న వారు కాకపోవచ్చు. ఎవరైనా ఈ పెద్ద మనుషుల లాగ అమాయకంగా లేదా చాదస్తంగా ఉంటే వారిని చెవిలో పువ్వులు పెట్టుకునే వాళ్ళ రకం అనుకుంటారు. ఎవరైనా తమని మరీ అంత అమాయకుడు అనుకుంటే "నేను చెవిలో పువ్వులు పెట్టుకునే రకం లాగ కనిపిస్తున్నానా?" అని అడుగుతారు. పూర్వం నాస్తికులు భక్తులని వెటకారం చెయ్యడానికి ఈ సామెత కనిపెట్టారు. ఇప్పుడు భాష సరిగ్గా తెలియక ఒక భక్తుడు మరో భక్తుని మీద ఈ సామెత ఉపయోగించడం కనిపిస్తుంది. పూర్వం ఉన్నంత స్థాయిలో భక్తి నమ్మకాలు ఇప్పుడు లేవు కాబట్టి ఈ భాష ఇప్పుడు చాలా మందికి తెలియదు. అందుకే ఈ సామెతలని wrong contextలో ఉపయోగిస్తుంటారు. ఇలాగే సింగినాదం జీలకర్ర లాంటి ఇతర సామెతలని కూడా wrong contextలో ఉపయోగిస్తారు.