చేగుంట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చేగుంట
—  మండలం  —
మెదక్ జిల్లా పటములో చేగుంట మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో చేగుంట మండలం యొక్క స్థానము
చేగుంట is located in Telangana
చేగుంట
చేగుంట
తెలంగాణ పటములో చేగుంట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°58′34″N 78°26′42″E / 17.976121°N 78.4449°E / 17.976121; 78.4449
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండల కేంద్రము చేగుంట
గ్రామాలు 29
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,865
 - పురుషులు 28,999
 - స్త్రీలు 29,866
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.22%
 - పురుషులు 59.19%
 - స్త్రీలు 31.38%
పిన్ కోడ్ 502255
చేగుంట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం చేగుంట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చేగుంట (ఆంగ్లం: Chegunta, హిందీ: चेगुन्त्ता), తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.

చరిత్ర[మార్చు]

తెలంగాణ రాష్టంలోని మెదక్ జిల్లాలోని 23 మండలాలలో చేగుంట అనునది ఒక మండలము. పూర్వం ఈ జిల్లా హైదరాబాదు సంస్థానంలో భాగము. పరిపాలన సౌలభ్యం కొరకు హైదరాబాదు సంస్థానం పదహారు జిల్లాలుగా, ఆ జిల్లాలను నాలుగు విభాగాలుగా చేసారు. అవి హైదరాబాదుతో కలసి ఉన్న గుల్శానాబాద్, మెహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ మరియు నిజామాబాద్.

1956 లో రాష్ట్ర పునర్విభజనలలో హైదరాబాదు సంస్థానం మూడు ముక్కలుగా చెయ్యబడి ఆ మూడు ముక్కలలో ఒకటి కర్ణాటకా రాష్ట్రంలో, ఇంకొకటి బొంబాయి రాష్ట్రంలో కలిపారు. ఇక చివరి ముక్క అయిన తెలంగాణాను, అప్పటికే ఉన్న ఆంధ్ర్ర రాష్ట్రంను కలపి తెలంగాణ అను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసారు.

తెలంగాణ రాష్ట్రం యొక్క మొదటి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు, మెదక్ మొదటి ఎంపి శ్రీ పి. హనుమంత రావు గారు, మొదటి ఎం.ఎల్.ఎ.గా కాంగ్రెసు పార్టీకి చెందిన శ్రీ వెంకటేశ్వర్ రావ్ గారు.

చేగుంట మండలము 1962 లో ఏర్పడిన రామాయంపేట అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక భాగము. ఆ నియోజక వర్గ మొదటి ఎం.ఎల్.ఎ కాంగ్రెసు పార్టీకి చెందిన రత్నమా రెడ్డి గారు. 2009 లో కొత్తగా ఏర్పడిన దుబ్బాక నియోజకవర్గంలో చేగుంట మండలము కలపబడింది.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 58,865 - పురుషులు 28,999 - స్త్రీలు 29,866

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

సంస్కృతి[మార్చు]

హిందూ, క్రైస్తవం, ఇస్లాం మరియు సిక్కు కలసిన వైవిధ్య బరిత సంస్కృతీ ఇక్కడ కనబడుతుంది. అనేక ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వలస రావటం వలన ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక ప్రాంతంగా రూపు చెందినది. ప్రస్తుతం చేగుంటలో భారతదేశంలోని ప్రతి ప్రాంతం నుండి వచ్చిన వారు నివసిస్తున్నారు. అన్ని సంస్కృతుల, ప్రాంతాల పండగలు ఘనంగా జరపబడును.

ఆర్ధిక వ్యవస్థ[మార్చు]

పరిశ్రమలు[మార్చు]

వ్యవసాయం[మార్చు]

ప్రముఖులు[మార్చు]

ప్రభుత్వ అధికారులు[మార్చు]

శ్రీ ఎ. దినకర్ బాబు, ఐ.ఎ.ఎస్, జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్. డా॥ ఎ. శరత్, ఐ.ఎ.ఎస్, జాయింట్ కలెక్టర్, జిల్లా అదనపు న్యాయదికారి. శ్రీ జి. విజయ కుమార్, ఐ.పి.ఎస్, సుపరిడేంట్ ఆఫ్ పోలిస్. శ్రీ కె. మహిపాల్, తహసిల్దార్.

రవాణ[మార్చు]

ఇక్కడ రైలు మరియు బస్సు రవాణ సదుపాయం ఉంది. మరియు ఈ పట్టణము జాతీయ రాజదారి జాతీయ రహదారి 7 పై విస్తరించి ఉండటంతో ఇక్కడి ప్రజలకు మెరుగైన ప్రయాణ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ ఉత్పత్తులను సమీప పట్టణాలకు (ఉదా: హైదరాబాదు) చేర్చుటకు రైలు రావాణా మార్గము ఎంతగానో ఉపయోగపడుతున్నది.

దేవాలయాలు[మార్చు]

విద్య[మార్చు]

సామాజిక సంస్థలు[మార్చు]

చేగుంట గ్రామములోని దీప్తి విద్యాలయం పూర్వపు విద్యార్థులు సంకల్ప అనే సామాజిక సేవా సంస్థను ప్రారంబించి, చేగుంట మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించుచున్నారు.

నిర్ల్యక్షం కాబడిన రంగాలు[మార్చు]

Medak.jpg

మెదక్ జిల్లా మండలాలు

మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్‌ | రైకోడ్‌ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్‌ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్‌ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్‌ | ములుగు"https://te.wikipedia.org/w/index.php?title=చేగుంట&oldid=2321980" నుండి వెలికితీశారు