Jump to content

చేతి వ్రాత అధ్యయన శాస్త్రం

వికీపీడియా నుండి
చేతిరాత అధ్యయనం కొరకు తీసుకున్న చేతిరాత ప్రతి.

చేతివ్రాత అధ్యయన శాస్త్రం(గ్రాఫాలజి) ఆంగ్ల అక్షర చేతి వ్రాతను, సంతకమును పరిశీలించి ఆ వ్రాసిన వ్యక్తియొక్క మానసిక స్తితిని అతని లేదా ఆమె వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయడం జరుగుతుంది.అది ఒక అనుభవం కల్గిన పరిశీలకుడు అంచనా చేస్తే దానిలో 60 నుంచి 75% ఖశ్చితత్వం ఉండే అవకాశం ఉంది.