చేబ్రోలు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?చేబ్రోలు మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
View of చేబ్రోలు, India
గుంటూరు జిల్లా పటంలో చేబ్రోలు మండల స్థానం
గుంటూరు జిల్లా పటంలో చేబ్రోలు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°12′00″N 80°32′00″E / 16.2°N 80.5333°E / 16.2; 80.5333Coordinates: 16°12′00″N 80°32′00″E / 16.2°N 80.5333°E / 16.2; 80.5333
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం చేబ్రోలు
జిల్లా (లు) గుంటూరు
గ్రామాలు 10
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
72,141 (2011 నాటికి)
• 36015
• 36126
• 64.65
• 72.50
• 56.21

చేబ్రోలు మండలం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని మండలాల్లో ఒకటి. ఇది పూర్తి గ్రామీణ మండలం.


OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

[1]

2001 గణాంకాలు[మార్చు]

మండలంలో మొత్తం గ్రామాలు 10. 2001 జనగణన ప్రకారం మండల జనాభా 68,810 కాగా, అందులో పురుషులు 35,580, స్త్రీలు 33,230 ఉన్నారు. 2001 -2011 దశాబ్దంలో గుంటూరు జిల్లా జనాభా పెరుగుదల 9.47 శాతం ఉండగా, సాధారణంగా పూర్తి గ్రామీణ మండలాల్లో ఎలా ఉంటుందో అలాగే చేబ్రోలు మండలంలో జనాభా పెరుగుదల కూడా జిల్లా పెరుగుదల కంటే తక్కువగా, 4.83 శాతమే పెరిగింది. [2]

మూలాలు[మార్చు]

  1. http://www.omms.nic.in/aspnet/Citizens/DG/05DVC/CensusStatus.aspx?state=AP&district=6&block=8&reportLevel=3
  2. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.