చేర్యాల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేర్యాల
—  మండలం  —
సిద్ధిపేట జిల్లా పటంలో చేర్యాల మండల స్థానం
సిద్ధిపేట జిల్లా పటంలో చేర్యాల మండల స్థానం
చేర్యాల is located in తెలంగాణ
చేర్యాల
చేర్యాల
తెలంగాణ పటంలో చేర్యాల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°55′13″N 78°58′24″E / 17.920253°N 78.973216°E / 17.920253; 78.973216
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్ధిపేట
మండల కేంద్రం చేర్యాల
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,809
 - పురుషులు 35,499
 - స్త్రీలు 35,310
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.81%
 - పురుషులు 66.89%
 - స్త్రీలు 38.90%
పిన్‌కోడ్ {{{pincode}}}

చేర్యాల మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలం పరిధిలో 14 గ్రామాలు ఉన్నాయి. ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 70,809, పురుషులు 35,499, స్త్రీలు 35,310

మెదక్ జిల్లా నుండి సిద్ధిపేట జిల్లాకు మార్పు[మార్చు]

లోగడ చేర్యాల మండలం గ్రామం/ మండలం  మెదక్ జిల్లా, సిద్దిపేట రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చేర్యాల మండలాన్ని (1+11) పన్నెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లా,సిద్దిపేట రెనెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. తాడూర్
 2. చిట్యాల్
 3. దానంపల్లి
 4. దొమ్మాట
 5. ఆకునూర్
 6. చేర్యాల
 7. వేచరేణి
 8. నాగపురి
 9. పెదరాజుపేట్
 10. కడవేర్గు
 11. చుంచన్ కోట
 12. ముస్త్యాల
 13. కమలాయపల్లి
 14. అర్జునపట్ల

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]