Jump to content

చేవెళ్ల పురపాలక సంఘం

Coordinates: 17°18′24″N 78°08′07″E / 17.3067°N 78.1353°E / 17.3067; 78.1353
వికీపీడియా నుండి
చేవెళ్ల పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
చేవెళ్ల పురపాలకసంఘం is located in తెలంగాణ
చేవెళ్ల పురపాలకసంఘం
చేవెళ్ల పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°18′24″N 78°08′07″E / 17.3067°N 78.1353°E / 17.3067; 78.1353
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం చేవెళ్ళ
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ దేవర సమత వెంకట్ రెడ్డి
 - వైస్ చైర్‌పర్సన్‌ కాసుల రాములు గౌడ్
 - మున్సిపల్ కమిషనర్ ఎం. వెంకటేశం
వైశాల్యము
 - మొత్తం 87.50 km² (33.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 24,342
 - గృహాల సంఖ్య 4,370
పిన్ కోడ్ - 501503
ఎస్.టి.డి కోడ్ - 08417

చేవెళ్ల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] చేవెళ్ల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం లోని చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న చేవెళ్ల, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2025, జనవరి 3న పురపాలక సంఘంగా ఏర్పడింది.

విలీన గ్రామాలు

[మార్చు]

ఈ పురపాలకసంఘంలో చేవెళ్లతోపాటు 12 గ్రామాలు విలీనంతో నూతన పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

  1. చేవెళ్ల
  2. పామెన
  3. కందవాడ
  4. పాల్గుట్ట
  5. మల్లారెడ్డి గూడ
  6. దామరగిద్ద
  7. రామన్నగూడ
  8. ఇబ్రహాంపల్లి
  9. ఊరెళ్ల
  10. దేవునిఎర్రపల్లి
  11. కేసారం
  12. మల్కాపూర్
  • వార్డుల విభజన
  1. ఊరెళ్ళా
  2. ఊరెళ్ళా
  3. దేవుని ఎర్రవల్లి
  4. మల్కాపూర్
  5. పలుగుట్ట
  6. కందవాడ
  7. మల్లారెడ్డి గూడ
  8. పామెన
  9. దామరగిద్ద
  10. రామన్నగూడ
  11. ఇబ్రహీంపల్లి
  12. చేవెళ్ల
  13. కేసారం
  14. చేవెళ్ల
  15. చేవెళ్ల
  16. చేవెళ్ల
  17. చేవెళ్ల
  18. చేవెళ్ల

వార్డు సభ్యులు

[మార్చు]
  • 1. దూత మల్లేష్ (BRS)
  • 2. చందు (BRS)
  • 3. కరికే మీనాక్షి (బీజేపీ)
  • 4. మాధవి యాదిరెడ్డి (కాంగ్రెస్)
  • 5. శ్రీనివాస్ రెడ్డి (BRS)
  • 6. సూచిత ( కాంగ్రెస్)
  • 7. కుర్వ మంగమ్మ (BRS)
  • 8. దావల్గారి గోపాల్ రెడ్డి (కాంగ్రెస్)
  • 9. తాళ్లపల్లి నర్సింలు (కాంగ్రెస్)
  • 10. పెద్దోళ్ల దయాకర్ (బీజేపీ)
  • 11. పైండ్ల మధుసూదన్ రెడ్డి (కాంగ్రెస్)
  • 12. అతేల్లి మనీషా అనంత్ రెడ్డి (బిజెపి)
  • 13. కాసుల రాములు (కాంగ్రెస్) డిప్యూటీ చైర్మన్
  • 14. మద్దెల శ్రీను (కాంగ్రెస్)
  • 15. బండారి శైలజ ఆగిరెడ్డి (కాంగ్రెస్)
  • 16. దేవర సమతా వెంకట్ రెడ్డి (కాంగ్రెస్) చైర్ పర్సన్
  • 17. కృష్ణ నాయక్ (కాంగ్రెస్)
  • 18. మంగళి కళ్యాణి యాదగిరి (కాంగ్రెస్)

మూలాలు

[మార్చు]
  1. "చేవెళ్ల పురపాలికలో 8 గ్రామాలు విలీనం". EENADU. Retrieved 2025-02-24.
  2. "చేవెళ్ల పురపాలికలో 12 గ్రామాలు విలీనం | general". web.archive.org. 2025-02-24. Archived from the original on 2025-02-24. Retrieved 2025-02-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)