చేవెళ్ళ మండలం
Jump to navigation
Jump to search
చేవెళ్ల మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°18′24″N 78°08′07″E / 17.3067°N 78.1353°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | చేవెళ్ళ |
గ్రామాలు | 36 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 58,166 |
- పురుషులు | 29,549 |
- స్త్రీలు | 28,617 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.63% |
- పురుషులు | 67.48% |
- స్త్రీలు | 41.23% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
చేవెళ్ల మండలం, తెలంగాణ, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం చేవెళ్ళ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. చేవెళ్ళ, ఈ మండలానికి కేంద్రం.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం 58,166 - పురుషులు 29,549 - స్త్రీలు 28,617. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 276 చ.కి.మీ. కాగా, జనాభా 58,166. జనాభాలో పురుషులు 29,549 కాగా, స్త్రీల సంఖ్య 28,617. మండలంలో 13,196 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- హస్తిపూర్
- నౌలాయిపల్లి
- అనంతవరం
- ఆలూర్ 1
- ఆలూర్ 2
- ఆలూర్ 3
- కౌకుంట్ల
- తంగెడపల్లి
- తల్లారం
- న్యాలట
- ఓరెళ్ళ
- ఎంకేపల్లి
- దేర్లపల్లి
- కమ్మెట
- గొల్లపల్లి
- రావులపల్లి (ఖుర్ద్)
- ముడిమ్యాల్
- కుమ్మెర
- దేవుని ఎర్రవెల్లి
- ఇబ్రహీంపల్లి
- దామెర్గిద్ద
- బస్తిపూర్
- మీర్జాగూడ
- కిస్టాపూర్
- నైన్చెరు
- ఖానాపూర్
- రెగడ్ఘనపూర్
- దెవరాంపల్లి
- చన్వెల్లి
- పామెన
- ఆళ్ళవాడ
- చేవెళ్ళ
- కేశవరం
- మల్కాపూర్
- కందవాడ
- గుండాల్
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-06.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
వెలుపలి లంకెలు
[మార్చు]