చేసిన బాసలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేసిన బాసలు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
నిర్మాణం సుందర్ లాల్ నహతా
తారాగణం శోభన్ బాబు ,
జయప్రద ,
మురళీమోహన్
సంగీతం సత్యం
భాష తెలుగు

చేసిన బాసలు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో శోభన్ బాబు, జయప్రద, మురళీమోహన్ ప్రధాన తారాగణంగా సుందర్ లాల్ నహతా నిర్మించిన 1980 నాటి తెలుగు చలనచిత్రం. హిందీలో అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేసిన కష్మేవాదే చిత్రాన్ని చేసిన బాసలుగా పునర్నిర్మించారు.