చైతన్యం (సినిమా)
స్వరూపం
| చైతన్యం | |
|---|---|
| దర్శకత్వం | గొర్తి సత్యమూర్తి |
| రచన | గొర్తి సత్యమూర్తి (కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు) |
| నిర్మాత |
|
| తారాగణం | |
| సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1987 |
| భాష | తెలుగు |
చైతన్యం 1987లో గొర్తి సత్యమూర్తి దర్శకత్వంలో వచ్చిన తెలుగు చలన చిత్రం.[1] ఈ చిత్రాన్ని సముద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరావు, ఎన్.రాజారెడ్డి శ్రీదేవి మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రంలో భానుచందర్, చంద్రమోహన్, జయసుధ, మురళీ మోహన్, సాగరిక ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కె. చక్రవర్తి అందించారు.
తారాగణం
[మార్చు]- భానుచందర్
- జయసుధ
- చంద్రమోహన్
- మురళీ మోహన్
- సాగరిక
- రాళ్ళపల్లి
- అనూరాధ
- కళ్యాణి
- వై. విజయ
- దీప
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు : జి.సత్యమూర్తి
- సంగీతం: కొమ్మినేని చక్రవర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- నృత్యాలు: శివ సుబ్రహ్మణ్యం
- కళ: బాలు
- ఫోటోగ్రఫి: లోక్ సింగ్
- స్టంట్:రాజు
- కాస్ట్యూమ్స్:సాంబశివరావు
- సహకార దర్శకుడు: శివసత్యనారాయణ
- నిర్మాతలు: సముద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరావు, ఎన్.రాజారెడ్డి
పాటల జాబితా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Chaitanyam (1987)". Indiancine.ma. Retrieved 2025-02-17.