చైత్ర శుద్ధ నవమి
Jump to navigation
Jump to search
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
చైత్ర శుద్ధ నవమి అనగా చైత్రమాసములో శుక్ల పక్షము నందు నవమి తిథి కలిగిన 9వ రోజు. ప్రాముఖ్యత రాముడి పుట్టినరోజు, సీతారాముల పెళ్లిరోజు ఈ రోజు కుడా ఇదే రోజు జరుపుకోవడం విశేషం. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.[1]
జననాలు
[మార్చు]- 1608 సమర్థ రామదాసు శివాజీ గురువుగా ప్రసిద్ధులు.
- 1880 విక్రమ: టేకుమళ్ళ అచ్యుతరావు - ప్రముఖ విమర్శకులు, పండితులు.
- 1887 సర్వజిత్తు: ఒద్దిరాజు సీతారామచంద్రరావు - ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు(మ.1956).
- 1892 : పూతలపట్టు శ్రీరాములురెడ్డి - ప్రముఖ కవి పండితులు, నిఘంటు కర్త.
- 1910 : నేలనూతల శ్రీకృష్ణమూర్తి - చారిత్రక పరిశోధకులు.
- 1922 : శ్రీభాష్యం అప్పలాచార్యులు - పురాణాల వ్యాఖ్యాత, ఆధ్యాత్మిక గ్రంథకర్త.
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- ప్రతి సంవత్సరము శ్రీరామనవమి పండుగ.
- స్వామినారాయణ జయంతి
మూలాలు
[మార్చు]- ↑ Charya, M. N. (2020-04-02). "లోక కల్యాణం శ్రీరామనవమి.. చైత్ర శుద్ధ నవమి రోజే ఎందుకు జరుపుకోవాలి?". telugu.oneindia.com. Retrieved 2021-04-06.