చొట్టనిక్కర
Jump to navigation
Jump to search
చొట్టనిక్కర | |
---|---|
పట్టణం | |
Coordinates: 9°55′59″N 76°23′28″E / 9.933°N 76.391°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | ఎర్నాకులం జిల్లా |
భాషలు | |
• అధికారిక | మళయాలం, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
Vehicle registration | కెఎల్-39 |
సమీప నగరం | త్రిపుణితుర |
చొట్టనిక్కర అనేది కేరళలోని కొచ్చి నగర దక్షిణ శివారు ప్రాంతం. స్థానిక పరిపాలనలో ఇది చొట్టనిక్కర, కనయన్నూర్, ఏరువేలి, కురీక్కాడ్, వట్టుక్కున్ను, ప్యాలెస్ స్క్వేర్, కొట్టాయతుపర గ్రామాలతోవున్న పంచాయతీ. కొచ్చిన్/కొచ్చి నగరం పట్టణ సముదాయంలో చొట్టనిక్కర కూడా ఒక భాగం.
చొట్టనిక్కర ప్రభుత్వ పాఠశాల స్టేడియం ఎర్నాకులం జిల్లాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటిగా నిలుస్తోంది. చొట్టనిక్కర పంచాయతీలను కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని ఉత్తమ గ్రామ పంచాయతీలలో ఒకటిగా ఎంపిక చేసింది.[1]
దేవాలయాలు
[మార్చు]ఇక్కడ చొట్టనిక్కర దేవాలయం ఉంది.[2] ఈ దేవాలయంలో భగవతి దేవి (తన భర్త మహావిష్ణువుతో కలిసి) కొలువై ఉంది. ఈ దేవత మహాలక్ష్మి రూపంగా కూడా కనిపిస్తుంది.[3] రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం భూతవైద్యం నిర్వహించడానికి కూడా ప్రసిద్ధి చెందింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "ethavum mikacha jilla panchayath". k vartha. 6 April 2013. Retrieved 2022-11-05.
- ↑ Chottanikkara temple site, archived from the original on 2017-07-19, retrieved 2022-11-05
- ↑ "Devotee offers Rs.500 crore donation to Kerala's Chottanikkara temple". Deccan Chronicle. Retrieved 2022-11-05.
- ↑ "At Kerala's Chottanikkara Bhagavathy temple, devotees pray to be rid of their 'demons'". Firstpost. Retrieved 2022-11-05.