చొలచగుడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చొలచగుడ్డ

ಚೊಳಚಗುಡ್ಡ
village
దేశము India
రాష్ట్రముకర్ణాటక
జిల్లాబాగల్‌కోట్ జిల్లా
భాషలు
 • అధికారికకన్నడ
కాలమానంUTC+5:30 (IST)

చొలచగుడ్డ కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్ జిల్లా, బాదామి తాలూకాలోని గ్రామం. ఈ గ్రామం మలప్రభ నది ఒడ్డున ఉంది. ఈ గ్రామంలో రెండు సుప్రసిద్ద ఆలయాలు ఉన్నాయి. ఒకటి బనశంకరి ఆలయం కాగా రెండవది వీరభద్రాలయం . ఈ గ్రామం తమలపాకు తోటలకు ప్రసిద్ధి. అలాగే అరటి తోటలకు, ఒక రకమైన మిరప పంట (clove-chillies) కు ప్రసిద్ధి.

ఇవి కూడా చూడండి[మార్చు]

బనశంకరి అమ్మవారి ఆలయ సముదాయము