చోటా కె. ప్రసాద్
స్వరూపం
చోటా కె. ప్రసాద్ | |
|---|---|
| జననం | కామిరెడ్డి ప్రసాద్ |
| జాతీయత | భారతీయుడు |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
| తల్లిదండ్రులు | మంగతాయారు, గాంధీ |
| బంధువులు | ఛోటా కె. నాయుడు (చిన్నాన్న) |
చోటా కె. ప్రసాద్ తెలుగు సినీరంగానికి చెందిన ఎడిటర్. ఆయన 2010లో విడుదలైన అదుర్స్ సినిమా ద్వారా అసోసియేట్ ఎడిటర్‌గా అడుగుపెట్టి టైగర్ సినిమాతో పూర్తి స్థాయిలో ఎడిటర్‌గా మారాడు.[1]
సినీ ప్రస్థానం
[మార్చు]చోటా కె. ప్రసాద్ తన పెదనాన్న చోటా కె నాయుడు ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన డిగ్రీ పూర్తయిన తర్వాత హైదరాబాద్ వచ్చి మొదట ఆనంద్ సినీ సర్వీస్ కెమెరా అసిస్టెంట్ గా పని చేసి ఆ తర్వాత ఎడిటింగ్ విభాగంలో చేరి గౌతంరాజు వద్ద అదుర్స్ సినిమాకు అసోసియేట్ ఎడిటర్‌గా చేరి ఆయన వద్ద ఎనిమిదేళ్లు పని చేసి టైగర్ సినిమాతో పూర్తి స్థాయిలో ఎడిటర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు.[2]
పని చేసిన సినిమాలు
[మార్చు]| పని | పాత్ర | మూలాలు |
|---|---|---|
| అదుర్స్ | అసిస్టెంట్ ఎడిటర్ | |
| డాన్ శీను | అసిస్టెంట్ ఎడిటర్ | |
| మిరపకాయ్ | అసిస్టెంట్ ఎడిటర్ | |
| వీర | అసిస్టెంట్ ఎడిటర్ | |
| బద్రీనాథ్ | అసిస్టెంట్ ఎడిటర్ | |
| ఊసరవెల్లి | అసిస్టెంట్ ఎడిటర్ | |
| బాడీగార్డ్ | అసిస్టెంట్ ఎడిటర్ | |
| నిప్పు | అసిస్టెంట్ ఎడిటర్ | |
| ఢమరుకం | అసిస్టెంట్ ఎడిటర్ | |
| నాయక్ | అసిస్టెంట్ ఎడిటర్ | |
| వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ | అసిస్టెంట్ ఎడిటర్ | |
| రేసుగుర్రం | అసిస్టెంట్ ఎడిటర్ | |
| అల్లుడు శీను | అసిస్టెంట్ ఎడిటర్ | |
| సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ | అసిస్టెంట్ ఎడిటర్ | |
| అఖిల్ | అసిస్టెంట్ ఎడిటర్ | |
| టైగర్ | ఎడిటర్ | |
| ఎక్కడికి పోతావు చిన్నవాడా | ఎడిటర్ | |
| నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ | ఎడిటర్ | |
| దువ్వాడ జగన్నాధం | ఎడిటర్ | |
| ఒక్క క్షణం | ఎడిటర్ | |
| నేల టిక్కెట్టు | ఎడిటర్ | |
| శంభో శంకర | ఎడిటర్ | |
| చి.ల.సౌ. | ఎడిటర్ | |
| నన్ను దోచుకుందువటే | ఎడిటర్ | |
| కవచం | ఎడిటర్ | |
| మన్మథుడు 2 | ఎడిటర్ | |
| మార్షల్ | ఎడిటర్ | |
| గద్దలకొండ గణేష్ | ఎడిటర్ | |
| తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ | ఎడిటర్ | |
| నాంది | ఎడిటర్ | |
| ఏ 1 ఎక్స్‌ప్రెస్ | ఎడిటర్ | |
| వై | ఎడిటర్ | |
| వివాహ భోజనంబు | ఎడిటర్ | |
| హౌస్ అరెస్ట్ | ఎడిటర్ | |
| గల్లీ రౌడీ | ఎడిటర్ | |
| ధమ్కీ | ఎడిటర్ | |
| అనుభవించు రాజా | ఎడిటర్ | |
| బ్యాక్‌డోర్ | ఎడిటర్ | |
| బెల్లంకొండ గణేష్ సినిమా | ఎడిటర్ | |
| భవదీయుడు భగత్ సింగ్ | ఎడిటర్ | |
| శివం భజే | ఎడిటర్ | |
| ఉత్తుత్త హీరోలు | ఎడిటర్ |
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (31 March 2020). ""I'm super excited and eagerly looking forward to start working on Pawan Kalyan's film," says editor Chota K Prasad" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
- ↑ "కట్ చేస్తే". 2020. Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.