చౌటుప్పల్ మండలం
Jump to navigation
Jump to search
చౌటుప్పల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°15′03″N 78°53′50″E / 17.25083°N 78.89722°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి జిల్లా |
మండల కేంద్రం | చౌటుప్పల్ |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 73,336 |
- పురుషులు | 37,303 |
- స్త్రీలు | 36,033 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 63.29% |
- పురుషులు | 75.75% |
- స్త్రీలు | 50.13% |
పిన్‌కోడ్ | 508252 |
చౌటుప్పల్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] చౌటుప్పల్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన చౌటుప్పల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భువనగిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 267 చ.కి.మీ. కాగా, జనాభా 73,336. జనాభాలో పురుషులు 37,303 కాగా, స్త్రీల సంఖ్య 36,033. మండలంలో 17,812 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఖైరత్‌పూర్
- ఎల్లగిరి
- చిన్నకొండూరు
- తాళ్ళసింగారం
- చౌటుప్పల్
- లక్కారం
- దేవలమ్మనాగారం
- పీపల్‌పహాడ్
- తంగడపల్లి
- నేలపట్ల
- జైకేసారం
- స్వాములవారిలింగోటం
- లింగోజీగూడా
- పంతంగి
- తూప్రాన్‌పేట్
- మల్కాపూర్
- అల్లాపూర్
మండలానికి చెందిన వ్యక్తులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.