చౌదరి చంద్రపాల్ సింగ్
స్వరూపం
| చౌదరి చంద్రపాల్ సింగ్ | |||
| పదవీ కాలం 1977 - 1984 | |||
| ముందు | ఇషాక్ సంభాలి | ||
|---|---|---|---|
| తరువాత | రామ్ పాల్ సింగ్ | ||
| నియోజకవర్గం | అమ్రోహా | ||
| పదవీ కాలం 1974 -1977, 1989 - 1991 | |||
| నియోజకవర్గం | కాంత్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1929 జూలై 14 పాపసర, అమ్రోహా, ఉత్తరప్రదేశ్ | ||
| మరణం | 2019 డిసెంబర్ 18 గ్రేటర్ నోయిడా , ఉత్తర ప్రదేశ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | సమాజ్‌వాది పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | లోక్‌దళ్ జనతా పార్టీ (సెక్యులర్) భారతీయ లోక్ దళ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
చౌదరి చంద్రపాల్ సింగ్ (జననం 14 జూలై 1929) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తరప్రదేశ్ శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి, అమ్రోహా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
మరణం
[మార్చు]చౌదరి చంద్రపాల్ సింగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2019 డిసెంబర్ 18న మరణించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "2024 Lok Sabha polls: Amid history of change, Rohilkhand's heart Amroha a magnet for top leaders". Hindustan Times. 23 April 2024. Archived from the original on 27 June 2025. Retrieved 27 June 2025.
- ↑ "Amroha Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 27 June 2025. Archived from the original on 27 June 2025. Retrieved 27 June 2025.
- ↑ "मुलायम सिंह भी नहीं टालते थे कैबिनेट मंत्री चौधरी चंद्रपाल सिंह की बात, जानिए राजनीतिक सफर के बारे में". Jagran. 15 December 2019. Archived from the original on 27 June 2025. Retrieved 27 June 2025.
- ↑ "नही रहे पूर्व मंत्री चौधरी चंद्रपाल सिंह" (in హిందీ). Jagran. 18 December 2019. Archived from the original on 27 June 2025. Retrieved 27 June 2025.